క్రీడలు
రంజీలో కోహ్లీ రీఎంట్రీ.. 12 ఏళ్ల తర్వాత వచ్చినా, ఫలితం నిరాశే!
భారత క్రికెట్ సూపర్‌స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) 12 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీ (Ranji Trophy) బరిలో అడుగుపెట్టాడు. కోహ్లీ బ్యాటింగ్‌ను ప్రత్యక్షంగా చూడాలనే ఉత్సాహంతో అరుణ్ జైట్లీ స్టేడియం ...
డీఎస్పీగా మరో క్రికెటర్
భారత మహిళా క్రికెట్ జట్టు ప్రముఖ ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ప్రదమైన పదవి కట్టబెట్టింది. దీప్తి శర్మను డీఎస్పీ (డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్)గా నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు ...
రంజీ మ్యాచ్‌లో కోహ్లీ.. ఢిల్లీ స్టేడియంలో తొక్కిసలాట
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి ఆటను వీక్షించేందుకు అభిమానులు భారీగా హాజరయ్యారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రంజీ మ్యాచ్ జరుగుతుంది. రైల్వే జట్టుతో ఢిల్లీ జట్టు తలబడుతోంది. ఈ మ్యాచ్‌లో ...
హార్దిక్ బ్యాటింగ్‌పై మాజీ క్రికెటర్ల విమర్శలు
ఇంగ్లాండ్(England) తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ (India) ఓటమిని మూటగట్టుకుంది. టాప్ ఆర్డర్లు, మిడిలార్డర్లు ఇంగ్లాండ్ బౌలింగ్ దాటికి కుప్పకూలిపోయారు. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) 35 బంతుల్లో 40 ...
చరిత్ర సృష్టించిన క్రికెటర్ గొంగడి త్రిష
తెలంగాణ రాష్ట్రం భద్రాచలం ప్రాంతానికి చెందిన గొంగడి త్రిష (Gongadi Trisha) అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో చరిత్ర సృష్టించింది. మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన మ్యాచ్‌లో, తొలి సెంచరీ కొట్టిన బ్యాటర్‌గా ...
ఏబీడీ రీఎంట్రీ.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ గ్రౌండ్‌లోకి
సౌతాఫ్రికా క్రికెట్ లెజెండ్ ఏబీ డివిలియర్స్ (AB de Villiers) నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో అడుగుపెట్టబోతున్నారు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (Legends League)లో సౌతాఫ్రికా జట్టుకు ...
టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ బూమ్రా
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా 2024 సంవత్సరానికిగాను ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. బూమ్రా తన బౌలింగ్‌తో టెస్టు మ్యాచ్‌లలో ప్రతిభ కనబర్చాడు. 2024 సంవత్సరంలో ...
రెండో టీ20లో టీమిండియాను గట్టెక్కించిన తి’లక్’
స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌ను హైదరాబాదీ ప్లేయర్ తిలక్ వర్మ గట్టెక్కించాడు. ఒంటరి పోరాటం చేసి జట్టును విజయ తీరానికి చేర్చాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా కెప్టెన్ ...















కుల్దీప్ కామెంట్స్‌పై RCB ఫ్యాన్స్ ఫైర్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అభిమానుల మధ్య సరదా మాటలు చాలా సార్లు పెద్ద చర్చలకు దారితీస్తాయి. అందుకు ఉదాహరణగా నిలిచాయి కుల్దీప్ యాదవ్ కామెంట్స్. స్పిన్ దిగ్గజం కుల్దీప్ యాదవ్ ఓ ...