క్రీడలు
భారత్–పాక్ మ్యాచ్‌పై ఆశలు.. ఫిబ్రవరి 15న కొలంబోలో..?
2026 టీ20 వరల్డ్‌కప్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్‌పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ గ్రూప్ మ్యాచ్ నిర్వహణపై ఇప్పటికీ స్పష్టత రాలేకపోయినా, ఐసీసీ, పాకిస్థాన్ ...
కోహ్లీ, రోహిత్ B గ్రూప్‌లో డిమోట్
ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న టీ20 వరల్డ్‌కప్‌కు ముందే భారత క్రికెట్‌లో ఒక యుగానికి ముగింపు పలికేలా బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. 2025–26 సీజన్‌కు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్స్‌లో A+ ...
నేటి మ్యాచ్‌కు బుమ్రా ఔట్? టీమిండియాకు బిగ్ షాక్
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాతో జరగనున్న తొలి మ్యాచ్‌కు టీమిండియా కీలక బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైరల్ జ్వరం కారణంగా బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని టీం ...
అండర్–19 వరల్డ్ కప్‌లో ఆరోసారి ప్రపంచ చాంపియన్!
అండర్–19 వరల్డ్ కప్ అంటేనే టీమిండియా ఆధిపత్యానికి మరో పేరు. 16 సార్లు టోర్నీలో పాల్గొని, 10 సార్లు ఫైనల్ చేరి, 6 సార్లు ట్రోఫీని ముద్దాడిన ఘనత భారత కుర్రాళ్ల సొంతం. ...
వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో 14 ఏళ్ల వైభవ్
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 14 ఏళ్లే, కానీ బ్యాటింగ్ సమయంలో అనుభవజ్ఞుడిలా కనిపిస్తున్నాడు. 2026 అండర్-19 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో అతడు ఆడిన ఇన్నింగ్స్ క్రికెట్ ప్రపంచాన్ని ...
ఆర్సీబీ సంచలనం.. WPL 2026 ఫైనల్లో ఢిల్లీపై అద్భుత విజయం
వడోదరలోని బీసీఏ స్టేడియం వేదికగా జరిగిన మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)–2026 ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అద్భుత విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ ...
సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కొత్త మలుపు
టీ20 వరల్డ్ కప్ 2026లో ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌పై కొనసాగుతున్న ఉత్కంఠకు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలు కొత్త మలుపు తిప్పాయి. పాక్ క్రికెట్ బోర్డు మ్యాచ్‌ను బహిష్కరించాలని ...
రిషభ్ పంత్ త్వరలో మైదానంలోకి
గాయం నుంచి కోలుకుంటున్న భారత డాషింగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ త్వరలోనే మైదానంలోకి దిగుతానని ధీమా వ్యక్తం చేశాడు. రోజు రోజుకి తన ఫిట్‌నెస్ మెరుగవుతోందని అన్నాడు. ప్రపంచ పికిల్‌బాల్ లీగ్ ...
మంధాన vs జెమిమా… WPL కప్ ఫైట్
గురువారం జరిగే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) – ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మధ్య జరిగే ఈ కీలక పోరు అభిమానుల్లో భారీ ...















