తెలుగు
కాంగ్రెస్‌తో పొత్తు లేదు.. మమతా కీలక ప్రకటన
పశ్చిమ బెంగాల్‌లో 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లుగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్లు వాదనలతో ఉన్నా.. ఈ విషయంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ...
అయ్యన్న వ్యాఖ్యలపై గిరిజనుల ఆగ్రహం.. కొనసాగుతున్న బంద్
అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాల గిరిజనుల బంద్ (Agency Bandh) కొనసాగుతోంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు(Ayyannapatrudu) గిరిజనుల హక్కులకు ఆటంకం కలిగించే విధంగా చేసిన వ్యాఖ్యలపై ఈ నిరసన రాజకీయ, గిరిజన, ప్రజా ...
వాణిజ్య ప్రపంచాన్ని కుదిపేస్తున్న ట్రంప్ ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి సంచలన నిర్ణయాలతో వార్తల్లోకి ఎక్కారు. అమెరికాలో ఉక్కు, అల్యూమినియం దిగుమతుల (Steel, Aluminum Imports)పై 25% సుంకం (US Tariffs) విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ...
ఐఐటీ కాన్పూర్‌లో మరో విషాదం.. పీహెచ్‌డీ స్కాలర్ సూసైడ్
ఉత్తరప్రదేశ్‌లోని ఐఐటీ కాన్పూర్ క్యాంపస్‌లో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కెమిస్ట్రీ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్న అంకిత్ యాదవ్ (24) తన హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యూపీలోని నోయిడాకు చెందిన ...
ఢిల్లీకి మరోసారి మహిళా సీఎం? ఆసక్తికర పరిణామాలు
ఢిల్లీలో మరోసారి మహిళ ముఖ్యమంత్రి (Woman CM)గా నియమితులవుతారా? బీజేపీ అధిష్టానం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. బీజేపీ (BJP)లోని పలువురు నాయకులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు ...
మందుబాబులకు షాక్.. ఏపీలో లిక్కర్ ధరలు పెంపు
ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మందుబాబులను షాక్‌కు గురిచేసింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయంతో ఏపీలో లిక్కర్ ధరలు భారీగా పెరిగాయి. 15 శాతం లిక్కర్ ధర పెంచుతూ ఏపీ ఎక్సైజ్ శాఖ నిర్ణయం ...
చేతులెత్తేసిన పిటిషనర్.. – గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్
గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో సంచలన విషయం బయటపడింది. ఈ కేసులో పోలీసుల కుట్రను పిటిషనర్ ముదునూరి సత్యవర్ధన్ బయటపెట్టారు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం మేజిస్ట్రేట్ ఎదుట పోలీసుల ...
నీకు 50వేల కంటే ఎక్కువ మెజార్టీ వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. – కేటీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఛాలెంజ్ విసిరారు. సీఎం రేవంత్ కొడంగల్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు సిద్ధమవ్వాలని సూచించారు. ఈ ఎన్నికలో బీఆర్ఎస్ ...
కాంగ్రెస్ పాలనలో ఎవర్ని కదిలిచ్చినా దుఃఖమే – హరీష్‌రావు
హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ (Indira Park Dharna)లో ఆర్ఎంపీ, పీఎంపీలు (RMP PMP Protest) తమ హక్కుల కోసం మహా ధర్నా చేపట్టారు. వైద్యుల నిరసనకు మద్దతుగా మాజీ మంత్రి ...















