తెలుగు

ఆసిస్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు..నితీశ్‌రెడ్డి తొలి సెంచ‌రీ

ఆసిస్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు.. నితీశ్‌రెడ్డి తొలి సెంచ‌రీ

బాక్సింగ్‌ డే టెస్ట్‌లో ఆసిస్ బౌల‌ర్ల‌పై టీమిండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ నితీశ్‌ కుమార్‌ రెడ్డి విరుచుకుప‌డ్డాడు. దూకుడైన త‌న ఆట తీరుతో పెంచ‌రీ పూర్తి చేసుకొని బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నాడు. యశస్వి మిన‌హా ...

ఏపీలో దారుణం.. హోంగార్డుపై కానిస్టేబుల్ దాడి

ఏపీలో దారుణం.. హోంగార్డుపై కానిస్టేబుల్ దాడి

విధి నిర్వహణలో ఉన్న ఓ హోంగార్డుపై ఏపీఎస్పీ కానిస్టేబుల్ మద్యం మత్తులో దాడి చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటన పల్నాడు జిల్లా మాచర్లలో మూడు రోజుల క్రితం చోటుచేసుకోగా, దాడి ...

కూటమి నేతల ఘర్షణ.. జనసేన మహిళా కార్పొరేటర్‌పై టీడీపీ దాడి

కూటమి నేతల ఘర్షణ.. జనసేన మహిళా కార్పొరేటర్‌పై టీడీపీ దాడి

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి నేతల మధ్య విభేదాలు తీవ్రతరం అవుతున్నాయి. ప్రకాశం జిల్లాలో తాజా ఉదంతం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ఒంగోలు నగర 32వ డివిజన్‌ జనసేన మహిళా కార్పోరేటర్‌ కృష్ణలత దంపతులపై ...

ఫార్ములా-ఈ కేసు.. కేటీఆర్‌కు ఈడీ నోటీసులు!

ఫార్ములా-ఈ కేసు.. కేటీఆర్‌కు ఈడీ నోటీసులు!

ఫార్ములా-ఈ రేసింగ్ నిధుల దుర్వినియోగానికి సంబంధించి తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌ను నోటీసులో ఆదేశించింది. అంతేకాకుండా, ఈ కేసులో ...

పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ ప్రయోగానికి సన్నాహాలు పూర్తి!

పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ ప్రయోగానికి సన్నాహాలు పూర్తి!

శ్రీ‌హ‌రికోట‌ సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌లో పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ ప్రయోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 30న రాత్రి 9.58 గంటలకు రాకెట్‌ను మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్‌వీ ...

చ‌లి తీవ్ర‌త‌.. స్కూళ్లకు 15 రోజుల సెలవు

చ‌లి తీవ్ర‌త‌.. స్కూళ్లకు 15 రోజులు సెలవు

హర్యానాలో తీవ్రమైన చలికాలం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి 15 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, మరియు అంగన్వాడీ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ప్రస్తుత ...

హుస్సేన్ సాగర్‌లో సెయిలింగ్ స్టేట్‌ ఛాంపియ‌న్‌షిప్ పోటీలు ప్రారంభం

హుస్సేన్ సాగర్‌లో ‘సెయిలింగ్ స్టేట్‌ ఛాంపియ‌న్‌షిప్’ ప్రారంభం

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ మరోసారి సెయిలింగ్‌ క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. గురువారం ఘనంగా ప్రారంభమైన తెలంగాణ స్టేట్ సెయిలింగ్ ఛాంపియన్‌షిప్‌ ఎనిమిదో ఎడిషన్‌లో ఆరు విభాగాల్లో 15 జిల్లాల నుంచి 131 మంది క్రీడాకారులు ...

ఉక్రెయిన్‌లో బంధీగా ఉత్తరకొరియా సైనికుడు

ఉక్రెయిన్‌లో బంధీగా ఉత్తరకొరియా సైనికుడు

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తరపున పోరాడుతున్న ఉత్తరకొరియా సైనికుల గురించి ఆసక్తికరమైన వివరాలు వెలుగుచూస్తున్నాయి. స‌రిహ‌ద్దు దాడిలో గాయపడిన ఉత్తరకొరియా సైనికుడొకరిని ఉక్రెయిన్ బలగాలు బంధీగా తీసుకువెళ్లినట్లు దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థ ...

ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భారీ రద్దీ.. చార్జీల పెంపుపై ఉత్కంఠ

ఏపీలో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో భారీ రద్దీ.. చార్జీల పెంపుపై ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగనున్నాయ‌న్న వార్త‌తో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీగా మారాయి. కూటమి ప్ర‌భుత్వం రిజిస్ట్రేష‌న్ ...

మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ రాజకీయాలకు గుడ్‌బై

మాజీ ఐఏఎస్ ఇంతియాజ్ రాజకీయాలకు గుడ్‌బై

మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను పూర్తిగా రాజకీయాలకే గుడ్‌బై చెప్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఐఏఎస్ అధికారిగా స‌ర్వీస్‌ను వ‌దులుకొని గత ఎన్నికల్లో ...