తెలుగు
తమన్నా-విజయ్ వర్మ లవ్ బ్రేకప్?
ప్రేమ జంట విడిపోయిందా..? ప్రస్తుతం ఈ ప్రశ్న ఇటు టాలీవుడ్‌ను, అటు బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిరేపుతోంది. టాలీవుడ్ స్టార్ తమన్నా(Tamannaah Bhatia) – బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ(Vijay Varma) డేటింగ్‌కు ముగింపు(Breakup ...
INDvsAUS : సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆసిస్ ఆలౌట్
దుబాయ్ వేదిక జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యింది. నిర్ణిత 50 ఓవర్ల మ్యాచ్‌లో మూడు బంతులు మిగిలి ఉండగానే 264 పరుగులు చేసి ఆలౌట్ ...
‘ఎల్లమ్మ’ షూటింగ్‌కు ముహూర్తం ఫిక్స్
‘బలగం'(Balagam)తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వేణు(Director Venu) తన కొత్త సినిమా ‘ఎల్లమ్మ'(Yellamma) కోసం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. నితిన్(Nithin) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ ...
రైతుల ఆందోళన.. నిలిచిపోయిన భూసేకరణ సర్వే
ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణ సర్వేను రైతులు అడ్డుకున్నారు. వరంగల్ జిల్లాలో మామునూరుకు కేంద్రం కొత్తగా ఎయిర్‌పోర్ట్ మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి భూసేకరణ కోసం నిధులు ప్రకటన కూడా చేసింది. ...
కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్ వివాదం రాజుకుంటోంది
కన్నడ ఫిల్మ్ ఫెస్టివల్(Kannada Film Festival) వివాదంలో నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) పేరు తెరపైకి రావడంతో కర్ణాటక రాజకీయాల్లో(Karnataka Politics) చర్చ జరుగుతోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రష్మికపై చేసిన ...
అంబర్‌పేట ఫ్లైఓవర్ వద్ద భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ నగరంలోని అంబర్‌పేట్ ఫ్లైఓవర్ కింద భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ ఉదయం చే నంబర్ చౌరస్తా వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ...
ఉక్రెయిన్‌కు అమెరికా భారీ షాక్.. ట్రంప్ సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) మరోసారి ఉక్రెయిన్‌కు (Ukraine) ఊహించని షాక్ ఇచ్చారు. ఉక్రెయిన్‌కు అమెరికా అందజేస్తున్న మిలిటరీ సాయాన్ని నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వైట్‌హౌస్‌లో ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు ...
షూటింగ్‌లో హీరో కార్తీకి గాయం
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ(Karthi) తన తాజా చిత్రం సర్దార్-2(Sardar 2) షూటింగ్‌లో గాయపడ్డారు(Shooting Injury). మైసూరులో కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా, ఆయన కాలికి గాయమైంది. వెంటనే స్థానిక ఆసుపత్రికి ...
ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్సీ ఆశావహుల కోలాహలం
ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీ అయిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటా కింద ఐదు ఎమ్మెల్సీలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం ఈ ఐదు ...















