తెలుగు

కేదార్ మృతి రాజకీయ దుమారం.. కేంద్రానికి కాంగ్రెస్ ఎంపీ లేఖ

కేదార్ మృతి రాజకీయ దుమారం.. కేంద్రానికి కాంగ్రెస్ ఎంపీ లేఖ

టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతసెలగంశెట్టి కేదార్ దుబాయ్‌లో అనారోగ్యంతో మృతి చెందడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. దుబాయ్ పోలీసులు ఈ మరణాన్ని సహజమరణంగా ప్రకటించినా, కేదార్ మృతిపై అనుమానాలు పెరుగుతున్నాయి. కేంద్రానికి ...

ఆసిస్‌ బ్యాటింగ్.. ష‌మీకి తొలి వికెట్

ఆసిస్‌ బ్యాటింగ్.. ష‌మీకి తొలి వికెట్

ఐసీసీ ఛాంపియ‌న్ ట్రోఫీ 2025 కీల‌క పోరు ప్రారంభ‌మైంది. దుబాయ్ వేదిక‌గా భార‌త్‌- ఆస్ట్రేలియా మ‌ధ్య సెమీ ఫైన‌ల్ పోరు ప్రారంభ‌మైంది. టాస్ గెలిచిన ఆసిస్ బ్యాంటింగ్‌ను ఎంచుకుంది. భార‌త బౌల‌ర్ల దాటికి ...

ప‌వ‌న్ పీఏ నుంచి ఫోన్లు.. - ల‌క్ష్మి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

ప‌వ‌న్ పీఏ నుంచి ఫోన్లు.. – ల‌క్ష్మి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

జ‌న‌సేన నేత కిర‌ణ్ రాయ‌ల్ బాధితురాలు ల‌క్ష్మి సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టారు. తిరుప‌తిలో మీడియాతో మాట్లాడిన ఆమె.. కిర‌ణ్ రాయ‌ల్ నుంచి త‌న‌కు రావాల్సిన న‌గ‌దు వ‌చ్చేంత వ‌ర‌కు పోరాటం ఆప‌న‌ని స్ప‌ష్టం ...

హాల్ టికెట్ ఇవ్వకుండా.. విద్యార్థుల జీవితాలతో చెల‌గాటం

హాల్ టికెట్ ఇవ్వకుండా.. విద్యార్థుల జీవితాలతో చెల‌గాటం

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల నేపథ్యంలో తిరుపతి జిల్లా బైరాగిపట్టెడలో ఓం ఎస్వీవీ జూనియర్ కాలేజ్ చేసిన వ్యవహారం విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో ప‌డేసింది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసిన తర్వాత కూడా ...

డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె.. వీడియో వైరల్

డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె.. వీడియో వైరల్

అస్సాం మాజీ సీఎం ప్రఫుల్ల కుమార్ మహంత కుమార్తెకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆమె ఓ వ్యక్తిని చెప్పుతో కొడుతూ, తీవ్ర ప‌ద‌జాలంతో ...

'సంక్రాంతికి వస్తున్నాం'.. మరో సంచలన రికార్డు

‘సంక్రాంతికి వస్తున్నాం’.. మరో సంచలన రికార్డు

‘సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki Vasthunnam) మూవీ థియేటర్లలో తన హ‌వాని కొనసాగిస్తోంది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. వెంక‌టేశ్‌, ఐశ్వ‌ర్య ...

కోయంబత్తూర్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

కోయంబత్తూర్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

కోయంబత్తూర్ పోలీసులు మరోసారి భారీ డ్రగ్స్ ముఠా గుట్టును బహిర్గతం చేశారు. పక్కా సమాచారం ఆధారంగా కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా పెట్టి, డ్రగ్స్ విక్రయిస్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ...

'త్వ‌ర‌లో డీఎస్సీ'.. ఈసారైనా నోటిఫికేష‌న్‌ వ‌చ్చేనా..?

‘త్వ‌ర‌లో డీఎస్సీ’.. ఈసారైనా నోటిఫికేష‌న్‌ వ‌చ్చేనా..?

ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ పై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానం ...

తిరుమలలో మళ్లీ చిరుత సంచారం.. భక్తుల్లో భయాందోళన

తిరుమలలో మళ్లీ చిరుత సంచారం.. భక్తుల్లో భయాందోళన

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. సోమవారం రాత్రి తిరుపతి జూ పార్కు రోడ్డులో చిరుత కనిపించింది. మంగళవారం తెల్ల‌వారుజామున‌ 1 గంట సమయంలో గాలిగోపురం సమీపంలోని మెట్ల మార్గంలోకి వచ్చి, ...

'నా గెలుపుతో రాజ‌కీయ పార్టీల‌కు సంబంధం లేదు' - గాదె

‘నా గెలుపుతో రాజ‌కీయ పార్టీల‌కు సంబంధం లేదు’ – గాదె

ఉత్త‌రాంధ్ర టీచ‌ర్ ఎమ్మెల్సీగా విజ‌యం సాధించిన పీఆర్టీయూ అభ్య‌ర్థి గాదె శ్రీ‌నివాసులు నాయుడు త‌న గెలుపుపై స్పందించారు. మీడియా ముందుకు వ‌చ్చి త‌న గెలుపున‌కు స‌హ‌క‌రించిన ఉపాధ్యాయులు, అధ్యాప‌కుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ ...