తెలుగు
ఏషియన్ గేమ్స్‌లో టీమిండియా వేట షురూ.. సెప్టెంబర్ 28న తొలి మ్యాచ్
ఏషియన్ గేమ్స్(Asian Games) 2026లో పురుషుల క్రికెట్ (Men’s Cricket) పోటీలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జపాన్‌లోని(Japan) ఐచి-నగోయా(Aichi-Nagoya) వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ (Defending Champion) భారత్ ...
దానం అనర్హతపై సుప్రీం తీర్పు.. కౌశిక్ రెడ్డి హర్షం..
ఖైరతాబాద్ (Khairatabad) మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) అనర్హత వ్యవహారంలో సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పుపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే(BRS MLA) పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) హర్షం వ్యక్తం ...
NEET-PG 2026 ఫలితాలు విడుదల..
వైద్య విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న NEET-PG 2026 ఫలితాలు వచ్చేశాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) సెప్టెంబర్ 24న ఫలితాలను ప్రకటించింది. ఆగస్టు 30న నిర్వహించిన ...
దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ..
ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు (Danam Nagender) సుప్రీంకోర్టులో(Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్‌ఎస్(BRS) నుంచి కాంగ్రెస్‌లోకి మారిన నేపథ్యంలో తనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు(Telangana High Court) ...
మమిత బైజు ఇప్పుడు సౌత్‌లో బిజీ హీరోయిన్
మలయాళ నటి మమిత బైజు (Mamitha Baiju) ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాలో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న యువ కథానాయిక. 2017లో ‘సర్వోపరి పాలక్కారన్’(Sarvopari Palakkaran)తో సినీ ప్రయాణం మొదలై ‘రామచంద్ర బాస్ ...
‘నైజీరియన్లు వేధిస్తున్నారు.. కాస్త విషం ఇవ్వండి’
రేణుకాస్వామి (Renuka Swamy) హత్య కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న నటి పవిత్రా గౌడ (Pavithra Gowda) తనకు జైలులో ఎదురవుతున్న ఇబ్బందులపై కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం జైలులో(Jail) ఉన్న పవిత్రా గౌడ.. ...
వర్షం వేళ విషాదం.. అనకాపల్లి జిల్లా తల్లీకూతుళ్లు మృతి
తీవ్ర వాయుగుండం (Severe Depression) తీరం దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) విస్తారంగా వర్షాలు కురుస్తున్న వేళ అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. నాతవరం మండల కేంద్రంలోని గొల్లవీధిలో విద్యుత్ షాక్‌కు(Electric ...















