తెలుగు
భారత్–పాక్ మ్యాచ్‌పై ఆశలు.. ఫిబ్రవరి 15న కొలంబోలో..?
2026 టీ20 వరల్డ్‌కప్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా–పాకిస్థాన్ మ్యాచ్‌పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ గ్రూప్ మ్యాచ్ నిర్వహణపై ఇప్పటికీ స్పష్టత రాలేకపోయినా, ఐసీసీ, పాకిస్థాన్ ...
వైఎస్ జగన్ భద్రతపై ఆందోళన.. కేంద్రానికి వైసీపీ లేఖ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతపై వైసీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పదేపదే భద్రతా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఖరిపై ఆ పార్టీ ...
శివ స్వాములపై లాఠీచార్జ్.. శ్రీశైల పుణ్యక్షేత్రంలో అమానుష ఘటన
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా చోటు చేసుకున్న ఘటన యావత్ హిందూ బంధువులను షాక్‌కు గురిచేసింది. సోమవారం బ్రహ్మోత్సవాలకు భారీగా తరలివచ్చిన శివభక్తులను సమర్థంగా నియంత్రించడంలో ఆలయ అధికారులు, పోలీసు యంత్రాంగం పూర్తిగా ...
అంబటికి బెయిల్.. ఆ ఒక్క కేసులో వస్తే విడుదలకు ఛాన్స్
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానాల్లో భారీ ఊరట లభించింది. గుంటూరులోని స్పెషల్ మొబైల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదు ...
‘పల్లె కన్నీరు పెడుతోంది’.. కొలికపూడి మరో సంచలన పోస్ట్
తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరోసారి సంచలనానికి కేంద్రబిందువుగా మారారు. గతంలో పార్టీ టికెట్ వ్యవహారంలో విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్నీపై తీవ్ర ఆరోపణలు చేసి, బ్యాంక్ స్టేట్‌మెంట్లతో సహా ...
లా కాలేజీలో కాల్పుల కలకలం.. విద్యార్థిని మృతి
కాలేజీలో కాల్పుల మోత మోగింది. పంజాబ్‌లోని తార్న్ తారన్ జిల్లా ఉస్మా గ్రామంలో ఉన్న ఒక లా కాలేజీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తరగతి ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు, ఫస్ట్ ఇయర్ ...
బదిలీకి యత్నించారని వైఎస్ జగన్‌పై ఎల్వీకి కోపం..
ఆంధ్రప్రదేశ్ పరిపాలనా చరిత్రలో అప్పట్లో తీవ్ర దుమారం రేపిన మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకున్న తర్వాత మాజీ ...















పవన్ ప్రొడ్యూసర్లు చంద్రబాబు, లోకేష్ – కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని సినిమా నటనతో పోలుస్తూ.. “ప్రొడ్యూసర్ డబ్బులు పెడితే ...