జాతీయ వార్తలు
లడఖ్‌లో 30 అడుగుల శివాజీ విగ్రహం ఆవిష్కరణ
లడఖ్‌లోని పాంగోంగ్ త్సో వద్ద 30 అడుగుల ఎత్తైన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఒక చారిత్రక ఘనతగా నిలిచింది. బీజేపీ ఎంపీ జమ్యాంగ్ త్సెరింగ్ నామ్‌గ్యాల్, భారత సైన్యం సమక్షంలో ...
రేపు నింగిలోకి జంట ఉపగ్రహాలు.. రెడీ అవుతున్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన తదుపరి ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం రాత్రి 9:58 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ60 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ...
ఆరు రోజులుగా బోరుబావిలోనే చిన్నారి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
మూడేళ్ల చిన్నారి పొలంలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయింది. 150 అడుగుల లోతులో ఇరుక్కుపోయిన చిన్నారిని కాపాడేందుకు గత ఆరు రోజులుగా సహాయక బృందం నిరంతరం ప్రయత్నిస్తోంది. సోమవారం ఈ ఘటన జరగగా, ...
ఆర్బీఐ నుంచి గొప్ప శుభవార్త..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి, ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్ల (PPI) వాలెట్‌లను ఉపయోగించి, థర్డ్-పార్టీ యాప్‌ల ద్వారా UPI చెల్లింపులు చేయవచ్చని ఆర్బీఐ ...
ఢిల్లీలో ఎన్నికల శంఖారావం.. 29న మోదీ ర్యాలీ
ఈనెల 29న ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతున్నారు. ఢిల్లీలో వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశం దృష్టంతా మోదీ ర్యాలీపైనే ఉంది. ఇప్పటికే అధికార ...
మావోయిస్టుల సంచలన లేఖ.. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సౌత్ సబ్ జోనల్ బ్యూరో “సమతా” పేరిట ఒక సంచలన లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో వారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయిని కార్పొరేట్ ...
మౌనవీరుడికి వీడ్కోలు.. ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. ఆయన అంతిమ యాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు, నేతలు హాజరయ్యారు. దేశానికి పదేళ్ల పాటు ప్రధానిగా సేవలందించిన డాక్టర్ సింగ్ 92 ...
చలి తీవ్రత.. స్కూళ్లకు 15 రోజులు సెలవు
హర్యానాలో తీవ్రమైన చలికాలం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 1 నుంచి 15 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, మరియు అంగన్వాడీ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. ప్రస్తుత ...















సోనియాపై జేపీ నడ్డా సంచలన ఆరోపణలు
ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారకం నిర్మాణం విషయంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు మధ్య రాజకీయం తీవ్రంగా మారింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు స్మారకం నిర్మించే అంశంపై రెండు పార్టీల మధ్య విమర్శలు ...