జాతీయ వార్తలు

టీవీకే పార్టీ 20% ఓటు బ్యాంకు ఉందా? - పీకే వ్యూహం ఏంటి?

టీవీకే పార్టీ 20% ఓటు బ్యాంకు ఉందా? – పీకే వ్యూహం ఏంటి?

త‌మిళ స్టార్ హీరో ద‌ళప‌తి విజ‌య్(Hero Vijay) స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) త‌మిళ రాజ‌కీయాల్లో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. పార్టీని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు కొత్తగా 28 అనుబంధ విభాగాలను ఏర్పాటు చేశారు. ...

పంత్ ప్రాణాలు కాపాడిన వ్య‌క్తి పరిస్థితి విషమం

పంత్ ప్రాణాలు కాపాడిన వ్య‌క్తి పరిస్థితి విషమం

రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన‌ క్రికెటర్ రిషబ్ పంత్‌(Rishabh Pant) ప్రాణాలను కాపాడి హీరోగా మారిన రజత్ కుమార్‌(Rajat Kumar).. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ...

సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత.. పాక్ కుట్రను భగ్నం చేసిన భారత్

సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత.. పాక్ కుట్రను భగ్నం చేసిన భారత్

జమ్మూ కాశ్మీర్‌లోని స‌రిహ‌ద్దు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. బుధవారం సాయంత్రం పూంచ్ జిల్లాలోని బాలాకోట్ సెక్టార్‌లో పాకిస్తాన్ సైన్యం భారీగా కాల్పులకు తెగబడింది. ...

విజయ్ పార్టీకి ఎన్నికల వ్యూహం సిద్ధం

విజయ్ పార్టీకి ఎన్నికల వ్యూహం సిద్ధం

తమిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజయ్ స్థాపించిన‌ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) రాజకీయంగా కీల‌క అడుగులు వేస్తోంది. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని అస్త్రాల‌ను సిద్ధం ...

త్వరలో రాజ్యసభకు కమల్ హాసన్

త్వరలో రాజ్యసభకు కమల్ హాసన్

మక్కల్ నీది మయ్యమ్ (MNM) అధినేత, ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) త్వరలో రాజ్యసభ (Rajya Sabha)లో అడుగు పెట్టనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో MNM పార్టీ ...

విషాదం.. ఆయోధ్య‌ రామాలయ ప్రధానార్చకులు కన్నుమూత

విషాదం.. ఆయోధ్య‌ రామాలయ ప్రధానార్చకులు కన్నుమూత

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అయోధ్యలో విషాదం చోటుచేసుకుంది. శ్రీరామ జన్మభూమి (Ram Janmabhoomi) ప్రధాన అర్చ‌కులు మహంత్ సత్యేంద్ర దాస్ (87) (Satyendra Das) తుదిశ్వాస విడిచారు. బీపీ, షుగ‌ర్‌తో బాధపడుతున్న స‌త్యేంద్ర దాస్‌ను కుటుంబ ...

మ‌హా కుంభ‌మేళాలో ముకేశ్ అంబానీ ఫ్యామిలీ

మ‌హా కుంభ‌మేళాలో ముకేశ్ అంబానీ ఫ్యామిలీ

ఆధ్యాత్మిక మహోత్స‌వం మహా కుంభమేళా ముకేశ్ అంబానీ కుటుంబం సంద‌డి చేసింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌యాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ముకేశ్ అంబానీ కుటుంబం పుణ్య‌స్నానం ఆచ‌రించింది. ముకేశ్ అంబానీ త‌న తల్లి, కుమారులతో కలిసి ...

ఈవీఎంల డేటా తొలగించొద్దు.. - సుప్రీంకోర్టు కీలక ఆదేశం

ఈవీఎంల డేటా తొలగించొద్దు.. – సుప్రీంకోర్టు కీలక ఆదేశం

ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈవీఎం(Electronic Voting Machines)లలో నిక్షిప్తమైన డేటాను తొలగించవద్దని సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్‌(EC)కు స్పష్టం చేసింది. హర్యానా రాష్ట్ర అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రాటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) మరియు కాంగ్రెస్‌ ...

కాంగ్రెస్‌తో పొత్తు లేదు.. మమతా కీల‌క‌ ప్రకటన

కాంగ్రెస్‌తో పొత్తు లేదు.. మమతా కీల‌క‌ ప్రకటన

పశ్చిమ బెంగాల్‌లో 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్లుగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్లు వాదనలతో ఉన్నా.. ఈ విషయంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ...

ఐఐటీ కాన్పూర్‌లో మరో విషాదం.. పీహెచ్‌డీ స్కాల‌ర్‌ సూసైడ్‌

ఐఐటీ కాన్పూర్‌లో మరో విషాదం.. పీహెచ్‌డీ స్కాల‌ర్‌ సూసైడ్‌

ఉత్తరప్రదేశ్‌లోని ఐఐటీ కాన్పూర్ క్యాంపస్‌లో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కెమిస్ట్రీ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్న అంకిత్ యాదవ్ (24) తన హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యూపీలోని నోయిడాకు చెందిన ...