మూవీస్
విజయ్‌పై ట్రోలింగ్‌కు రష్మిక స్ట్రాంగ్ కౌంటర్..
విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) ఇటీవల కరణ్ జోహార్(Karan Johar) నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్’(Koffee with Karan) సీజన్ 9లో పాల్గొన్న సందర్భంగా తమ పెళ్లి(Marriage) గురించి చేసిన ...
‘రామాయణ’ ప్రీ-సేల్స్ రూ.20.50 కోట్లు!
రణ్‌బీర్ కపూర్(Ranbir Kapoor),, యశ్ (Yash) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మైథలాజికల్ ఎపిక్ ‘రామాయణ: పార్ట్ 1’(Ramayana: Part 1) అడ్వాన్స్ బుకింగ్స్‌లో(Advance Bookings) దూసుకెళ్తోంది. సినిమా విడుదలకు ఇంకా 11 రోజుల ...
RC17లో రామ్‌చరణ్‌కు జోడీగా ‘అనీత్ పడ్డా’!
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్(Ram Charan), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో తెరకెక్కనున్న RC17 సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ (Project) అధికారికంగా ప్రారంభం కాకముందే నటీనటులు, సంగీత ...
షూటర్లు కేవలం కూలీలే.. అసలు సూత్రధారులు వేరే: రామ్‌గోపాల్ వర్మ
బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై (Tiger Shroff) కాల్పుల (Firing) ఘటనకు సంబంధించి నిందితుల అరెస్టుపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షూటర్లను పట్టుకున్నందుకు ...
క్లాస్ బంక్ కొట్టడంలోనూ స్పెషాలిటీ ఉంది: వెంకీ మామ
కాలేజీ రోజులు జీవితంలో మళ్లీ తిరిగిరాని మధురమైన జ్ఞాపకాలంటూ విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) విద్యార్థులకు ఆసక్తికర సందేశం ఇచ్చారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో(Malla Reddy University) జరిగిన ఓ సినిమా ట్రైలర్ లాంచ్ ...
ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే ట్రీట్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) పుట్టినరోజు సందర్భంగా ‘కల్కి 2898 ఏడీ’(Kalki 2898 AD) సీక్వెల్ ‘కల్కి 2’(Kalki 2) చిత్రబృందం ప్రత్యేక వీడియోతో అభిమానులను అలరించింది. దర్శకుడు నాగ్ అశ్విన్(Nag ...
సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్‌కు కట్టుదిట్టమైన భద్రత..
టైగర్ ష్రాఫ్‌పై(Tiger Shroff) కాల్పుల(Firing) ఘటనతో బాలీవుడ్‌లో భద్రతాపరమైన ఆందోళనలు పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ వద్ద భద్రతను ...
అద్భుతమైన నటన.. ‘గరివిడి లక్ష్మి’లో రాగ్ మయూర్ విశ్వరూపం!
తెలుగు తెరపై హీరోలంటే కేవలం స్టైల్, మాస్ ఇమేజ్, లుక్స్ మాత్రమే కాదు. ఒక నటుడు తనను తాను పూర్తిగా మార్చుకుని, ఒకే పాత్రలోని భిన్నమైన కోణాలను తెరపై ఆవిష్కరించగలిగితే.. ఆ పెర్ఫార్మెన్స్‌కు ...
ప్రభాస్ బర్త్‌డేకి ‘ఫౌజీ’ ట్రీట్.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్‌న్యూస్!
రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) అభిమానులకు అదిరిపోయే తీపి కబురు అందింది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై, విలక్షణ దర్శకుడు హను రాఘవపూడి(Hanu Raghavapudi) ...















