అంతర్జాతీయ వార్తలు

చైనాలో మళ్లీ హెల్త్ ఎమర్జెన్సీ.. వైరస్‌ల తాకిడితో ఆందోళన

చైనాలో మళ్లీ హెల్త్ ఎమర్జెన్సీ.. వైరస్‌ల తాకిడితో ఆందోళన

కరోనా మహమ్మారి వల్ల భయంకరమైన ప్రాణనష్టం ఎదుర్కొన్న చైనా మరోసారి వైరస్‌ల పెనుతాకిడిని ఎదుర్కొంటోంది. మల్టిపుల్ వైరస్‌ల వ్యాప్తితో ఆస్ప‌త్రులు రోగులతో కిక్కిరిసి ఉన్నాయి. కోవిడ్-19తో పాటు ఇన్‌ఫ్లుయెంజా-ఏ, హెచ్ఎంపీవీ, మైకోప్లాస్మా న్యూమోనియా ...

సుచిర్‌ బాలాజీ ఆత్మహత్య.. స్పందించిన ఎలన్ మ‌స్క్‌

సుచిర్‌ బాలాజీ ఆత్మహత్య.. స్పందించిన ఎలన్ మ‌స్క్‌

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు, ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి సుచిర్ బాలాజీ (26) ఆత్మ‌హ‌త్య చేసుకొని మరణించాడు. అతని మృతితో టెక్ ప్రపంచం ఉలిక్కిపడింది. అయితే, మరణంపై ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ...

అమెరికాలో ఘోర ప్రమాదం.. న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం

అమెరికాలో ఘోర ప్రమాదం.. న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం

అమెరికాలోని లూసియానా రాష్ట్రం, న్యూ ఆర్లీన్స్ నగరంలో కొత్త ఏడాది వేడుకలు విషాదంతో ముగిశాయి. న్యూ ఇయర్ వేడుకల్లో ఊరేగింపులో ఉన్నప్పుడు ఓ కారు వేగంగా దూసుకురావడంతో దారుణమైన ప్రమాదం చోటు చేసుకుంది. ...

దక్షిణ కొరియాలో రాజకీయ ఉత్కంఠ.. యూన్‌ సుక్‌ యోల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

దక్షిణ కొరియాలో రాజకీయ ఉత్కంఠ.. యూన్‌ సుక్‌ యోల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

దక్షిణ కొరియా రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌కు, సియోల్‌లోని జిల్లా కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. కోర్టు ఆయన ...

Israel drone strike, Hamas commander killed, Israel Gaza conflict, Hamas October 7 attack, IDF operations

ఇజ్రాయెల్ డ్రోన్ దాడి.. హమాస్ టాప్ కమాండర్ హతం

2023 అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై జరిగిన ఘోర దాడిలో కీలక పాత్ర పోషించిన హమాస్‌ టాప్ కమాండర్ అల్‌హదీ సబాను ఇజ్రాయెల్ సైన్యం హతమార్చినట్లు ప్రకటించింది. గాజాలోని ఖాన్ యూనిస్‌లో ఉన్న ...

అమెరికా ఖజానాపై చైనా సైబర్‌ దాడి..!

అమెరికా ఖజానాపై చైనా సైబర్‌ దాడి..!

అగ్ర దేశం అమెరికా ఖజానాపై చైనా సైబర్‌ దాడి చేసినట్లు తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ దాడి వర్క్‌ స్టేషన్లపై, కీలక ఫైల్స్‌పై జరిపినట్లుగా చెబుతున్నారు. ఈ విషయంలో అమెరికా ట్రెజరీ ...

యెమెన్‌లో కేరళ నర్సుకు మరణశిక్ష..

యెమెన్‌లో కేరళ నర్సుకు మరణశిక్ష..

యెమెన్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిషా ప్రియపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆమెను కాపాడేందుకు ఉన్న అన్ని మార్గాల‌ను అన్వేషిస్తున్నామ‌ని, ప్రియ ఫ్యామిలీ కూడా మ‌ర‌ణ‌శిక్ష నుంచి త‌ప్పించేందుకు తీవ్ర ...

179 మంది మృతికి ‘పూర్తి బాధ్యత నాదే’

179 మంది మృతికి ‘పూర్తి బాధ్యత నాదే’

దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం జరిగిన ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఇద్ద‌రు మాత్ర‌మే ప్రాణాల‌తో బయటపడ్డారు. జెజు ఎయిర్ విమానం ల్యాండింగ్‌ గేర్‌ వైఫల్యం ...

చైనాలో కొత్తగా 200 జైళ్లు.. జిన్‌పింగ్ ఆదేశాల వెనుక కథ ఏమిటి?

చైనాలో కొత్తగా 200 జైళ్లు.. జిన్‌పింగ్ ఆదేశాల వెనుక కథ ఏమిటి?

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దేశవ్యాప్తంగా కొత్తగా 200 జైళ్లను నిర్మించాల‌ని ప్ర‌క‌టించ‌డం సంచలనంగా మారింది. ఈ జైళ్ల నిర్మాణం ప్రభుత్వ విధేయతలో లేని వ్యక్తులు, అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు అన్నమాటపై ...

అమెరికా మాజీ అధ్యక్షుడు కన్నుమూత

అమెరికా మాజీ అధ్యక్షుడు కన్నుమూత

అమెరికాకు 39వ అధ్యక్షుడిగా సేవలందించిన జిమ్మీ కార్టర్ (100) నిన్న రాత్రి త‌న నివాసంలో కన్నుమూశారు. కార్టర్ కుటుంబం తెలిపిన వివ‌రాల ప్రకారం.. జార్జియాలోని తన స్వగృహంలో అనారోగ్య సమస్యల కారణంగా ఆయన ...