అంతర్జాతీయ వార్తలు

పార్లమెంటులో తప్పుడు వాంగ్మూలం.. ప్రీతమ్‌ సింగ్‌కు భారీ జరిమానా

పార్లమెంటులో తప్పుడు వాంగ్మూలం.. ప్రీతమ్‌ సింగ్‌కు భారీ జరిమానా

సింగపూర్‌లోని భారతీయ సంతతి ప్రతిపక్ష నేత ప్రీతమ్‌ సింగ్‌ (Pritam Singh)పై పార్లమెంటులో అబద్ధాలు చెప్పారని న్యాయస్థానం తేల్చింది. ఈ కేసులో ఆయనకు 14,000 సింగపూర్‌ డాలర్ల (రూ.9 లక్షలు) జరిమానా విధిస్తూ ...

ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. మిలిటరీలోకి వారు నో ఎంట్రీ

ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. మిలిటరీలోకి వారు నో ఎంట్రీ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మిలిటరీలో ట్రాన్స్‌జెండర్ల నియామకంపై పూర్తిస్థాయి నిషేధం విధిస్తూ, కొత్త ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే మహిళల క్రీడా పోటీల్లో ట్రాన్స్‌జెండర్లను ...

సునీతా విలియమ్స్ భూమికి తిరిగొచ్చే తేదీ ఖరారు!

సునీతా విలియమ్స్ భూమికి తిరిగొచ్చే తేదీ ఖరారు!

వారం రోజుల మిషన్‌ కోసం వెళ్లి ఎనిమిది నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయిన భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ త్వరలో భూమి మీద‌కు రానున్నారు. ఆమెతో పాటు అక్కడే ...

పీఎం మోడీకి మస్క్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. అదేంటంటే..

పీఎం మోడీకి మస్క్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. అదేంటంటే..

ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భారత్-అమెరికా సంబంధాల బలోపేతం, వాణిజ్య ఒప్పందాలు, భద్రతా అంశాలపై చర్చలు జరిగాయి. అయితే, ఈ పర్యటనలో ఒక విశేషమైన ఘటన జరిగింది. ...

ఆ దేశాల్లో ప్రేమికుల దినోత్సవం నిషేధం

ఆ దేశాల్లో ప్రేమికుల దినోత్సవం నిషేధం

ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని(Valentines Day) ఆనందంగా జరుపుకుంటారు. ప్రేమను వ్యక్తపరచుకునే ఈ రోజును జంటలు ప్రత్యేకంగా గడపడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే కొన్ని దేశాల్లో ఈ వేడుకలను పూర్తిగా నిషేధించారు. ...

ఉక్రెయిన్ చీఫ్‌ జెలెన్ స్కీకి ట్రంప్ మరో షాక్

ఉక్రెయిన్ చీఫ్‌ జెలెన్ స్కీకి ట్రంప్ మరో షాక్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి వరుస షాక్‌లు ఇస్తున్నారు. తాజాగా, కీవ్‌కు నాటో (NATO) సభ్యత్వం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఇది రష్యా ప్రధాన డిమాండ్లలో ...

మస్క్ చేతికి ఉద్యోగుల తొలగింపు బాధ్యత.. ట్రంప్ కీల‌క నిర్ణ‌యం

మస్క్ చేతికి ఉద్యోగుల తొలగింపు బాధ్యత.. ట్రంప్ కీల‌క నిర్ణ‌యం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ ఉద్యోగులను తగ్గించేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు కీలక అధికారాలు అప్పగించారు. రెండో దఫా ట్రంప్ పాలనలో మస్క్ ప్రధాన ...

వాణిజ్య ప్రపంచాన్ని ఊపేసిన ట్రంప్ ప్రకటన

వాణిజ్య ప్రపంచాన్ని కుదిపేస్తున్న‌ ట్రంప్ ప్రకటన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి సంచలన నిర్ణయాలతో వార్తల్లోకి ఎక్కారు. అమెరికాలో ఉక్కు, అల్యూమినియం దిగుమతుల (Steel, Aluminum Imports)పై 25% సుంకం (US Tariffs) విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ...

అమెరికాను వణికిస్తున్న ఫ్లూ సీజన్‌.. 13 వేల మ‌ర‌ణాలు

అమెరికాను వణికిస్తున్న ఫ్లూ సీజన్‌.. 13 వేల మ‌ర‌ణాలు

అమెరికాలో ప్రస్తుత ఫ్లూ సీజన్‌’ ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా పశ్చిమ, నైరుతి, దక్షిణ రాష్ట్రాల్లో ఈ శీతాకాలంలో (వింటర్‌ వైరస్‌ సీజన్, ఫ్లూ సీజన్‌) రికార్డు స్థాయిలో ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ...

హమాస్ చెర నుంచి ముగ్గురు బందీల విడుదల

హమాస్ చెర నుంచి ముగ్గురు బందీల విడుదల

హమాస్ తన చెరలో ఉన్న ముగ్గురు ఇజ్రాయెలీ బందీలను విడుదల చేసింది. ఎల్ షరాబి (52), ఒహాద్ బెన్ అమి (56), ఓర్ లెవీ (34)లను శనివారం రెడ్ క్రాస్‌కు అప్పగించారు. దీనికి ...