క్రైమ్

సినీ ఫక్కీలో 6.5 కిలోల బంగారం చోరీ.. పోలీసులకు సవాల్!

సినీ ఫక్కీలో 6.5 కిలోల బంగారం చోరీ.. పోలీసులకు సవాల్!

ఎన్టీఆర్ జిల్లా జ‌గ్గ‌య్య‌పేట వ‌ద్ద సినీ ఫ‌క్కీలో బంగారం చోరీ జ‌రిగింది. సంచలనం సృష్టించిన బంగారం దొంగతన ఘటన పోలీసులకే సవాల్‌గా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 6.5 కిలోల ...

కాకినాడ‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

కాకినాడ‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

కాకినాడ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమవరం ప్రాంతానికి చెందిన ఏడుగురు భక్తులు అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు శంఖవరం మండల ...

స్పెష‌ల్ ఆపరేషన్‌.. 23 మంది సైబర్‌ నేరగాళ్ల అరెస్టు!

స్పెష‌ల్ ఆపరేషన్‌.. 23 మంది సైబర్‌ నేరగాళ్ల అరెస్టు!

హైదరాబాద్‌ పోలీసులు నిర్వ‌హించిన స్పెష‌ల్ ఆప‌రేష‌న్ విజ‌య‌వంతం అయ్యింది. ఏపీ, కర్ణాటక, యూపీ, గుజరాత్‌ రాష్ట్రాల్లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో 23 మంది సైబర్‌ నేరగాళ్లను అరెస్టు చేశారు. వీరు దేశవ్యాప్తంగా వివిధ ...

ఒకే ఇంట్లో ఐదుగురి దారుణ హత్య.. మీరట్‌లో కలకలం

ఒకే ఇంట్లో ఐదుగురి దారుణ హత్య.. మీరట్‌లో కలకలం

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా లిసారి గేట్ ప్రాంతంలో సోహెల్ గార్డెన్‌లో నిసిస్తున్న ఓ కుటుంబం దారుణ హ‌త్య‌కు గురైంది. మోయిన్, అస్మా అనే దంపతులు తమ ముగ్గురు కుమార్తెలు అఫ్సా, అజీజా, ఆదిబాతో ...

శ్రీ‌చైత‌న్య కాలేజీలో విద్యార్థిని అనుమానాస్ప‌ద మృతి

శ్రీ‌చైత‌న్య కాలేజీలో విద్యార్థిని అనుమానాస్ప‌ద మృతి

పెన‌మ‌లూరు శ్రీ‌చైత‌న్య కాలేజీలో విషాద ఘ‌ట‌న‌ చోటు చేసుకుంది. కాలేజీలో చ‌దువుతున్న విద్యార్థిని అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందింది. దీంతో కాలేజీ యాజ‌మాన్యం.. విద్యార్థిని అనారోగ్యంతో చ‌నిపోయింద‌ని త‌ల్లిదండ్రుల‌కు స‌మాచారం అందించారు. కూతురు మ‌ర‌ణ‌వార్త ...

ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్‌పై లైంగిక వేధింపుల కేసు

ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్‌పై లైంగిక వేధింపుల కేసు

ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాదాపు పదేళ్లుగా తనపై సామ్ లైంగిక వేధింపులకు పాల్ప‌డుతున్నాడ‌ని అత‌ని సోద‌రి కోర్టుకు వెల్లడించింది. ఈ ఘటన 1997 నుండి 2006 ...

కారులో ప్రేమ జంట సజీవదహనం.. ద‌ర్యాప్తులో విస్తుపోయే నిజాలు

కారులో ప్రేమ జంట సజీవదహనం.. ద‌ర్యాప్తులో విస్తుపోయే నిజాలు

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కారు పూర్తిగా దగ్ధమై, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. సంఘటన ...

క‌డుపులో రూ.21 కోట్ల కొకైన్ క్యాప్సుల్స్‌.. బ్రెజిలియన్స్‌ అరెస్టు

క‌డుపులో రూ.21 కోట్ల కొకైన్ క్యాప్సుల్స్‌.. బ్రెజిలియన్స్‌ అరెస్టు

క‌డుపులో రూ.21 కోట్ల విలువైన కొకైన్ క్యాప్సుల్స్ నింపుకొని, అక్రమంగా డ్ర‌గ్స్‌ తరలిస్తున్న ఇద్దరు బ్రెజిలియన్‌లను ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. వీరు సావో పాలో నుండి పారిస్‌ ...

గోవాలో ఏపీ యువ‌కుడి దారుణ హత్య

గోవాలో ఏపీ యువ‌కుడి దారుణ హత్య

నూతన సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు గోవాలో వెళ్లిన తాడేపల్లిగూడెం (Tadepalligudem) యువకుడిపై దారుణంగా దాడి జరిగింది. డిసెంబర్ 29న తాడేపల్లిగూడెం చెందిన ఎనిమిది మంది యువకులు గోవా ట్రిప్ వెళ్లారు. ఆ రోజున ...

హైదరాబాద్‌ శివార్లలో రూ.2 కోట్ల నకిలీ మెడిసిన్ పట్టివేత

హైదరాబాద్‌ శివార్లలో రూ.2 కోట్ల నకిలీ మెడిసిన్ పట్టివేత

హైదరాబాద్‌ శివార్లలో బుధవారం (జనవరి 1) డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు భారీ నకిలీ మెడిసిన్ రాకెట్‌ను చేధించారు. ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల పేరుతో నకిలీ మందులు తయారు చేస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి ...