క్రైమ్
గైట్ కాలేజీలో విషాదం.. ఉరివేసుకొని విద్యార్థిని మృతి
ఇంటి నుంచి ఇంజినీరింగ్ కాలేజీ (Engineering College)కి వెళ్లిన విద్యార్థి మరుసటి రోజే హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజమండ్రి (Rajahmundry)లోని గైట్ కాలేజీ (GIET College)లో సంచలనం సృష్టించింది. ...
కెనరా బ్యాంకులో భారీ చోరీ.. 59 కిలోల బంగారం మాయం
భద్రంగా ఉంటుందని కస్టమర్లు (Customers) బ్యాంక్ (Bank)లో పెట్టిన బంగారం చోరీకి గురైంది. ఈ భారీ దొంగతనం కర్ణాటకలోని మంగోలీ ప్రాంతంలో ఉన్న కెనరా బ్యాంకు (Canara Bank) శాఖలో జరిగింది. డిపాజిటర్లు ...
కిరాణా షాపులో ఎస్ఐ వీరంగం.. మహిళను నెట్టేసి మరీ..
మహిళ(Woman)పై పోలీసు అధికారి(Police Officer) దౌర్జన్యానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. ప్రకాశం జిల్లా(Prakasam District) కొండపి మండలం జాళ్లపాలెం గ్రామం (Jallapalem Village)లో కిరాణాషాప్ (Grocery Shop)నిర్వహిస్తున్న మారం రెడ్డి కొండల్‌రావు ...
నో స్మోకింగ్ జోన్.. కోహ్లీ పబ్‌పై పోలీసుల కేసు!
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)కు చెందిన వన్ కమ్యూన్ పబ్ (One Commune Pub), రెస్టారెంట్‌పై బెంగళూరు (Bangalore) పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్ మేనేజ్‌మెంట్ COPTA ...
కూకట్‌పల్లిలో డ్రగ్స్ కలకలం.. ఏపీ వాసులు అరెస్ట్
హైదరాబాద్ (Hyderabad) నగరంలో మళ్లీ డ్రగ్స్ (Drugs) కలకలం మొదలైంది. కూకట్‌పల్లి (Kukatpally) పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ (Vivekananda Nagar Colony)లో ఓ డ్రగ్ ముఠా తమ కార్యకలాపాలను ...
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. టీచర్ సజీవ దహనం
రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి తెలంగాణ (Telangana)కు చెందిన ఓ టీచర్ (Teacher) దుర్మరణం చెందిన సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. నల్లగొండ (Nalgonda)కు చెందిన ఉపాధ్యాయుడు తన కుటుంబంతో కలిసి ...
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పాములు, తాబేళ్ల కలకలం
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (Shamshabad International Airport)లో అరుదైన పాములు (Snakes), తాబేళ్లు (Tortoises) పట్టుబడి కలకలం రేపాయి. బ్యాంకాక్ (Bangkok) నుంచి భారత్ (India)కు అక్రమ రవాణా చేస్తున్న 37 వన్యప్రాణులను ...
చాక్లెట్ల ఆశ చూపి ఏడేళ్ల బాలికపై అత్యాచారం.. ఏపీలో పెరుగుతున్న దారుణాలు
కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన రంగస్వామి అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చాక్లెట్, బిస్కెట్ కొనిస్తానని మాయమాటలు చెప్పి, ...















