ఏపీ పాలిటిక్స్
హోంమంత్రి ఇలాకాలో ఘోరం.. 11 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో దళిత ప్రజాప్రతినిధి హోంమంత్రిగా ఉన్న పాయకరావుపేట నియోజకవర్గంలో ఘోర సంఘటన జరిగింది. 11 ఏళ్ల దళిత బాలికపై (Dalit Girl) సామూహిక అత్యాచారానికి (Gang Rape) పాల్పడిన ఘటన ...
“అయ్యా లోకేష్.. Both Are Not Same!”.. – జగన్ కౌంటర్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (Nara Chandrababu Naidu) తనయుడునారా లోకేష్(Nara Lokesh)పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ...
వీడిన సందిగ్ధత.. APFDC చైర్మన్‌గా భరత్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APFDC) బోర్డు నియామకంపై గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. సంస్థ చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు మరో 14 ...
“ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది గన్ కల్చర్?” – జగన్ సంచలన వ్యాఖ్యలు
వైసీపీది (YSRCP) గొడ్డలి పార్టీ అని ప్రతి సభ, సమావేశంలోనూ ఊదరగొడుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై (Nara Chandrababu Naidu) వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (Y. S. ...
స్వామివారి ‘కిరీటం’ తాకట్టు.. కేసులో మరో ట్విస్టు
కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి (Venkateswara Swamy) సాక్షిగా కృష్ణా జిల్లా గుడివాడలో(Gudivada) ఘోరమైన మోసం వెలుగులోకి వచ్చింది. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారికి సమర్పించిన కోటి రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని (Gold ...















హద్దులు దాటిన మాటలు.. ప్రొఫెసర్‌పై బాడీ షేమింగ్
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడిగా, తటస్థ జర్నలిస్టుగా ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌కు (Professor K. Nageshwar) ఉన్న విశ్వసనీయత ప్రత్యేకమైనది. వామపక్ష భావజాలం ఉన్నప్పటికీ, ఏ విషయాన్నైనా సునిశితంగా, లోతుగా ...