ఏపీ పాలిటిక్స్
వంశీకి బెయిల్ వస్తే.. రెడీగా మరో రెండు కేసులు?
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. ఉదయం హైదరాబాద్‌లో అరెస్టు చేసిన పోలీసులు ఆగమేఘాల మీద వారి వెహికిల్స్‌లో విజయవాడకు తీసుకువచ్చారు. గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడిలో ...
వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్టు
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతిపక్ష వైసీపీ నేతలను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ...
పవన్, చిరంజీవిపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు
మెగా స్టార్ చిరంజీవి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మోసగించే ప్యాకేజీ స్టార్లను బహిష్కరించాలంటూ పిలుపునిచ్చారు. “మీరు మెగా ...
చంద్రబాబు చీటర్ కాదా? 420 కేసు పెట్టకూడదా? – వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
”ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి వస్తే, రేపు ఇచ్చిన మాటను గాలికొదిలేసే ఈ ప్రభుత్వ పరిస్థితి ఏమిటి?”… ప్రజలకు ఇచ్చిన మాటను గాలికి వదిలేసిన చంద్రబాబు ప్రభుత్వానికి ...
‘సీజ్ ద ముంతాజ్ ఎప్పుడు పవన్’?.. తిరుపతిలో స్వామీజీల ఆందోళన
శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడంపై స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంతాజ్ అనుమతులను రద్దు చేయాలని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శ్రీనివాసానంద సరస్వతి స్వామి ...
పవన్ కల్యాణ్ దక్షిణాది యాత్ర ప్రారంభం..
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దక్షిణాది పర్యటనను ప్రారంభించారు. ఈరోజు హైదరాబాద్ నుంచి బయల్దేరి కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న పవన్, అక్కడి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ...
చంద్రబాబు ఫోన్‌కూ దొరకని పవన్.. కూటమిలో కయ్యం?
గత పదిహేను రోజులుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాడ లేదు. ఎలాంటి అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనలేదు. తన శాఖపరమైన వ్యవహారాల్లోనూ యాక్టివ్‌గా లేరు. అసలు కెమెరాలకే చిక్కలేదు. దీంతో పవన్‌కు ఏమైందనే ...















డ్రైవర్‌పై టీడీపీ ఎమ్మెల్యే బూతుపురాణం.. వీడియో వైరల్
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తలో నిలిచే టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి ఏపీ రాజకీయాల్లో మరోసారి హట్ టాపిక్‌గా నిలిచారు. కారు డ్రైవర్ బూతుపురాణంతో విరుచుకుపడ్డారు. తన కారుకు అడ్డం పెట్టాడని ...