ముఖ‌మంతా వెంట్రుక‌ల‌తో గిన్నిస్ రికార్డు..

గడ్డంతో గిన్నిస్ రికార్డు..

Summarize with AI

మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు తన గుబురు గడ్డం, అత్యంత జుట్టుగల ముఖంతో గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నాడు. సాధారణంగా ఇలాంటి పరిస్థితిని చాలామంది ఇబ్బంది పడుతారు, కానీ ఈ యువకుడు తన ప్రత్యేకతను అంగీకరించి, ప్రపంచ రికార్డు స్థాపించాడు.

‘వేర్‌వుల్ఫ్ సిండ్రోమ్’తో ప్రత్యేక గుర్తింపు
లలిత్ అనే ఈ యువకుడు అరుదైన ‘వేర్వోల్ఫ్ సిండ్రోమ్’ (Werewolf Syndrome)తో జన్మించాడు. ఈ వ్యాధి కారణంగా అతని ముఖం మొత్తం వెంట్రుకలతో నిండి ఉంటుంది. అయితే, దీన్ని తన లోపంగా భావించకుండా, రికార్డు స్థాయికి తీసుకెళ్లడం గర్వించదగిన విషయం. ఇది తన ప్రత్యేకతను అంగీకరించి, దాన్ని గొప్ప విజయంగా మార్చుకున్న ల‌లిత్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment