Telugu Feed

మృతుల కుటుంబాల‌కు ఏపీ ప్ర‌భుత్వ ప‌రిహారం.. ఎంతంటే

మృతుల కుటుంబాల‌కు ఏపీ ప్ర‌భుత్వ ప‌రిహారం.. ఎంతంటే

—

తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘోర తొక్కిసలాట జరిగి భ‌క్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, పార్థసారథి, ఆనం ...

సుప్రీం కోర్టులో మోహ‌న్‌బాబుకు ఊర‌ట‌

సుప్రీం కోర్టులో మోహ‌న్‌బాబుకు ఊర‌ట‌

—

జ‌ర్న‌లిస్ట్‌పై దాడి కేసులో ప్ర‌ముఖ న‌టుడు మోహ‌న్‌బాబుకు ఊర‌ట ల‌భించింది. ముంద‌స్తు బెయిల్‌పై విచార‌ణ ముగిసేంత వ‌ర‌కు మోహ‌న్‌బాబును అరెస్టు చేయ‌వ‌ద్ద‌ని సుప్రీం కోర్టు ఆదేశించింది. జ‌ల్‌ప‌ల్లిలోని నివాసంలో త‌లెత్తిన కుటుంబ వివాదాల‌ను ...

టీటీడీని రాజ‌కీయ క్రీడా మైదానంగా మార్చారు.. భూమ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

టీటీడీని రాజ‌కీయ క్రీడా మైదానంగా మార్చారు.. భూమ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

—

తిరుప‌తి తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై టీటీడీ మాజీ చైర్మ‌న్‌, వైసీపీ తిరుప‌తి జిల్లా అధ్య‌క్షుడు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీటీడీని చైర్మ‌న్ బీఆర్ నాయుడు రాజ‌కీయ క్రీడా మైదానంగా మార్చార‌ని తీవ్ర ...

'సత్యం, న్యాయమే గెలుస్తుంది'.. ఏసీబీ విచార‌ణ‌కు హాజ‌రైన కేటీఆర్‌

‘సత్యం, న్యాయమే గెలుస్తుంది’.. ఏసీబీ విచార‌ణ‌కు కేటీఆర్ హాజ‌రు

—

ఫార్ములా ఈ-కార్ రేసు నిధుల అవ‌క‌త‌వ‌క‌ల‌పై న‌మోదైన కేసులో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. కేటీఆర్ కోసం ఏసీబీ 30 ప్ర‌శ్న‌లు రెడీ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ విచార‌ణ ...

ఇచ్ఛాపురంలో భూకంపం.. భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు

ఇచ్ఛాపురంలో భూకంపం.. భ‌యాందోళ‌న‌లో ప్ర‌జ‌లు

—

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఇటీవ‌ల చోటుచేసుకుంటున్న భూప్ర‌కంప‌న‌లు ప్ర‌జ‌ల‌ను భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. ప్ర‌కాశం జిల్లాలో ఇటీవ‌ల మూడుసార్లు కంపించింది. తాజాగా శ్రీ‌కాకుళం జిల్లా ఇచ్ఛాపురం ప్రాంతం రెండుసార్లు స్వల్ప భూప్ర‌కంప‌న‌లు చోటుచేసుకున్నాయి. స్థానికుల వివరాల ...

ఇస్రో స్పేస్ డాకింగ్ ప్రయోగం వాయిదా

ఇస్రో స్పేస్ డాకింగ్ ప్రయోగం వాయిదా

—

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పేస్ డాకింగ్ ప్రయోగం (స్పేడెక్స్) మరోసారి వాయిదా పడింది. ఈ ప్రయోగం 2 ఉపగ్రహాలను భూమి కక్ష్యలో అనుసంధానించడమే లక్ష్యంగా జరగాల్సింది. కానీ, ఉపగ్రహాల కదలికలు ఊహించిన దానికంటే ...

బంగ్లా మాజీ ప్రధాని హసీనా వీసా పొడిగించిన భారత్‌

బంగ్లా మాజీ ప్రధాని హసీనా వీసా పొడిగించిన భారత్‌

—

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్‌ రిలీఫ్ ద‌క్కింది. భారత ప్రభుత్వం ఆమె వీసాను పొడిగించినట్లు ప్రకటించింది. 2023 ఆగస్టులో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన హసీనా అప్పటి నుంచి భారతదేశంలోనే ...

నేడు ఏసీబీ విచార‌ణ‌కు కేటీఆర్‌.. లాయ‌ర్ అనుమ‌తిలో ష‌ర‌తులు

నేడు ఏసీబీ విచార‌ణ‌కు కేటీఆర్‌.. లాయ‌ర్ అనుమ‌తిలో ష‌ర‌తులు

—

ఫార్ములా ఈ-కార్ రేస్‌లో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు ఏసీబీ విచార‌ణ‌కు హాజ‌రుకానున్నారు. ఈనెల 6వ తేదీన ఏసీబీ విచార‌ణ‌కు త‌న లీగ‌ల్ టీమ్ బ‌య‌ల్దేరిన కేటీఆర్‌ను పోలీసులు మ‌ధ్య‌లోనే ఆపి ...

తిరుపతి తొక్కిసలాట.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య

తిరుపతి తొక్కిసలాట.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య

—

వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం టోకెన్ల జారీలో ఘోర విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది. తిరుపతిలో జ‌రిగిన తొక్కిసలాట ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల ...

శ్రీ‌వారి భక్తుల మృతిపై వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి

శ్రీ‌వారి భక్తుల మృతిపై వైఎస్ జగన్‌ దిగ్భ్రాంతి

—

వైకుంఠ ఏకాద‌శి టోకెన్ల జారీ కేంద్రం వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో ఆరుగురు మృతిచెంద‌డంపై వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ ...