Telugu Feed

సీఎం పేరు త‌ప్పుగా ప‌లికిన‌ గవర్నర్.. (వీడియో)

సీఎం పేరు త‌ప్పుగా ప‌లికిన‌ గవర్నర్.. (వీడియో)

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. స‌మావేశాల సంద‌ర్భంగా ప్ర‌భుత్వం క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టింది. బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ అసెంబ్లీకి హాజ‌ర‌య్యారు. గ‌వ‌ర్న‌ర్‌కు స్పీక‌ర్‌, మండ‌లి చైర్మ‌న్‌, సీఎం స్వాగ‌తం ...

అసెంబ్లీకి హాజ‌రైన వైఎస్ జ‌గ‌న్‌

అసెంబ్లీకి హాజ‌రైన వైఎస్ జ‌గ‌న్‌

వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌కు హాజ‌ర‌య్యారు. వైసీపీ సభ్యులతో పాటు వైఎస్ జగన్ సభకు హాజరయ్యారు. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని గుర్తించండి అని వైసీపీ స‌భ్యులు డిమాండ్ ...

దుబాయ్ స్టేడియంలో చిరు సందడి

దుబాయ్ స్టేడియంలో చిరు సందడి

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్‌లో జరిగిన భారత్ vs పాకిస్థాన్ హైఓల్టేజీ మ్యాచ్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. మ్యాచ్‌ను ఆస్వాదించిన చిరు, దుబాయ్ స్టేడియంలో దిగిన ప్రత్యేక ఫొటోలను సోషల్ మీడియాలో ...

కోహ్లీ రికార్డ్‌ సెంచ‌రీ.. అనుష్క రియాక్ష‌న్ వైర‌ల్‌

కోహ్లీ రికార్డ్‌ సెంచ‌రీ.. అనుష్క రియాక్ష‌న్ వైర‌ల్‌

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాది దేశం పాకిస్తాన్‌పై శ‌త‌కం సాధించిన కింగ్ కోహ్లీ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ICC ఈవెంట్లలో ఒకే జట్టుపై అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ...

పాక్‌ను చిత్తు చేసిన భార‌త్‌.. విరాట్ వీరంగం

పాక్‌ను చిత్తు చేసిన భార‌త్‌.. విరాట్ వీరంగం

దాయాదీ దేశం పాకిస్తాన్‌ను టీమిండియా చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ ఎంచుకున్న రిజ్వాన్ సేన 49.4 బంతుల‌కే ఆలౌటైంది. కేవ‌లం 241 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. పాక్ బ్యాట్స్‌మెన్స్‌లో షకీల్ ...

ఆమ్ ఆద్మీ పార్టీలోకి సోనియా ఎంట్రీ

ఆమ్ ఆద్మీ పార్టీలోకి సోనియా ఎంట్రీ

పంజాబీ నటి (Punjabi Actress) సోనియా మాన్ (Sonia Mann) ఆమ్ ఆద్మీ పార్టీలో (AAP) చేరడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం ...

రోడ్ల మీద అభ్య‌ర్థులు.. దుబాయ్ క్రికెట్ మ్యాచ్‌లో మంత్రి లోకేశ్

రోడ్ల మీద అభ్య‌ర్థులు.. దుబాయ్ క్రికెట్ మ్యాచ్‌లో మంత్రి లోకేశ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఫొటో వివాదాస్ప‌దంగా మారింది. రాష్ట్రంలో గ్రూప్ 2 అభ్య‌ర్థులు ఆందోళ‌న చేప‌ట్ట‌గా, విద్యా శాఖ మంత్రి లోకేశ్ దుబాయ్‌లో జ‌రుగుతున్న‌ ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ ...

పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది.. భారత్ లక్ష్యం ఎంతంటే..

పాకిస్తాన్ ఇన్నింగ్స్ ముగిసింది.. భారత్ లక్ష్యం ఎంతంటే..

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 భార‌త్-పాకిస్తాన్ (INDvsPAK) దుబాయ్ వేదిక‌గా ప్రారంభ‌మైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 50 ఓవ‌ర్ల‌లో ఇంకా రెండు బంతులు మిగిలి ఉండ‌గానే 241 పరుగులు చేసి ...

ఉపాధ్యాయుడి దాష్టీకం.. విద్యార్థిపై విచక్షణరహితంగా దాడి

ఉపాధ్యాయుడి దాష్టీకం.. విద్యార్థిపై విచక్షణరహితంగా దాడి

హైదరాబాద్ మియాపూర్‌లోని మదీనగూడ ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిపై విచక్షణరహితంగా దాడి చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. దాడిలో విద్యార్థి ముఖం, శరీరంపై తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఉపాధ్యాయుడు ...

సరైన సమయంలో బీజేపీలోకి రేవంత్.. కేటీఆర్ సంచలన ఆరోపణ

సరైన సమయంలో బీజేపీలోకి రేవంత్.. కేటీఆర్ సంచలన ఆరోపణ

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రక్షణ కవచంగా నిలుస్తోందని ఆరోపించారు. ...