మెగాస్టార్‌కు మరో అరుదైన‌ గౌరవం

మెగాస్టార్‌కు మరో అరుదైన‌ గౌరవం

Summarize with AI

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. సినిమా రంగంలో ఆయ‌న అందిస్తున్న విశేష సేవ‌ల‌ను యూకే ప్ర‌భుత్వం గుర్తించింది. ఈ మేర‌కు చిరంజీవికి యునైటెడ్ కింగ్‌డ‌మ్‌ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు యూకే ప్రభుత్వం ప్రకటించింది. సినిమా రంగంలో మెగాస్టార్ అందిస్తున్న సేవ‌ల‌కు అవార్డు ప్రకటించిన‌ట్లుగా తెలిపింది. మార్చి 19న యూకే పార్లమెంటులో చిరంజీవికి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందజేయ‌నున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment