ఏలూరు జిల్లా చింతలపూడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చింతలపూడి ప్రభుత్వ ఆస్పత్రిలో 14 ఏళ్ల బాలిక బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానిక వస్త్ర దుకాణంలో పనిచేస్తున్న ఈ బాలిక, తల్లిదండ్రులకు తెలియకుండా ఆస్పత్రిలో పాపకు జన్మనిచ్చింది. ఈ బాలిక తల్లి గృహిణి, తండ్రి ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. బాలికకు ఈ పరిస్థితి ఎలా వచ్చిందన్నదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News Wire
-
01
నల్లగొండలో తీవ్ర ఉద్రిక్తత
మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంప్ కార్యాలయంపై బీజేపీ దాడి. కోడిగుడ్లు, టమాటా లతో దాడి చేసిన బీజేపీ నాయకులు
-
02
టాలీవుడ్ లవ్ బర్డ్స్
కిరవాణి కొడుకు కాలబైరవతో తన ప్రేమ విషయాన్ని ప్రకటించిన బలగం హీరోయిన్ కావ్య. ఇన్‌స్టా వేదికగా ఫొటోలు రిలీజ్ చేసిన కావ్య, బైరవ
-
03
రైలు ఢీకొని ముగ్గురు ఏపీ వాసులు మృతి
కర్ణాటకలో దొడ్డబల్లాపుర రైల్వేస్టేషన్ వద్ద ట్రాక్ దాటుతుండగా ప్రమాదం. హిందూపురానికి చెందిన ఇర్ఫాన్ (46), రుకయ్యా (13), రాకియా (8) మృతి.
-
04
ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళన
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర ఏపీజేఏసీ అమరావతి నిరసన. మా డబ్బులు మాకివ్వండి నినాదంతో ఉద్యోగుల ర్యాలీలు
-
05
ఏనుగుల బీభత్సం
మన్యం జిల్లా భామినిలో ఏనుగుల మంద బీభత్సం. మొక్కజొన్న, చెరుకు పంటలను ధ్వంసం చేసిన ఏనుగులు
-
06
జైల్లో రిమాండ్ ఖైదీ మృతి
నెల్లూరు సెంట్రల్ జైలు బ్యారక్‌లో కుప్పకూలిన ఖైదీ మౌలాలి (48). జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మరణించాడన్న వైద్యులు
-
07
విజయ డెయిరీ సంచలన నిర్ణయం
పాల సేకరణ ధరను లీటర్ కు రూ.3 పెంచిన విజయ డెయిరీ. వచ్చే నెల 1 నుంచి పాడి రైతులకు లీటర్ రూ.88 చెల్లింపు. ఎండీ ప్రకటన.
-
08
వర్షాలు కురవాలని తిరుమలలో యాగాలు
ఆగస్టు 30 నుంచి కారీరిష్టి యాగం. సెప్టెంబర్ 3 వరకు వరుణయాగం. సమృద్ధి వర్షాల కోసం పర్జన్యశాంతి హోమం. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో యాగాలు
-
09
టీడీపీ కార్యాలయం ముట్టడి
కర్నూలు టీడీపీ ఆఫీసును ముట్టడించిన బుడజ జంగం నేతలు. బుడగ జంగాలకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్
-
10
ఏపీలో ఖరీదవుతున్న వైద్య విద్య
ఏపీలో వైద్య విద్య ఫీజులు పెంచుతూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు. 10 శాతం ఫీజులు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం








