YSRCP
బెంగళూరులో వైఎస్ జగన్‌కు గ్రాండ్ వెల్‌కం
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) తన లండన్ పర్యటన ముగించుకొని ఇవాళ ఉదయం బెంగళూరుకు చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ఈ ...
ఫిబ్రవరి 5న వైసీపీ ఫీజు పోరు.. పోస్టర్ ఆవిష్కరణ
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం ఫిబ్రవరి 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను వైసీపీ విడుదల చేసింది. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, వెల్లంపల్లి ...
పార్టీ మార్పు వార్తలపై ఎంపీ అయోధ్యరామిరెడ్డి క్లారిటీ
వైసీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇటీవల వైసీపీ అగ్ర నేత విజయసాయిరెడ్డి తన వ్యక్తిగత కారణాలతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి ...
‘సూపర్ సిక్స్’కు ఆఖరి రాగం పాడేసినట్లేనా..?
సూపర్ సిక్స్ పథకాలను విపరీతంగా ప్రచారం చేసిన కూటమి పార్టీలు, అధికారంలోకి రాగానే తమ పథకాల ద్వారా పూర్ పీపుల్‌ను రిచ్‌గా మారుస్తామని ప్రకటించింది. ప్రజలంతా నమ్మారు. ప్రతినెలా ఒక పథకం అందిస్తూ ...
మరో ఆందోళనకు సిద్ధమవుతోన్న వైసీపీ.. ఎప్పుడంటే..
ఎన్నికల అనంతరం ప్రతిపక్షంలో కూర్చున్న వైసీపీ(YCP).. వివిధ అంశాలపై అధికార కూటమి పార్టీలపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళన కార్యక్రమాలు చేపడుతోంది. గతంలో రైతులు, విద్యుత్ సమస్యలపై నిరసన కార్యక్రమాలు చేపట్టిన వైసీపీ తాజాగా ...
అదంతా తప్పుడు ప్రచారం.. – కొడాలి నాని క్లారిటీ
తనపై వస్తున్న తప్పుడు వార్తలను తిప్పికొట్టారు కొడాలి నాని. వైసీపీ (YCP) ఫైర్ బ్రాండ్‌గా లీడర్‌గా పేరుతెచ్చుకున్న మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) రాజకీయాలకు దూరమవుతున్నారని, పార్టీకి రాజీనామా చేస్తున్నారని ...
రిపోర్టర్ క్వశ్చన్‌కు విజయసాయిరెడ్డి కౌంటర్..
రాజసభ సభ్యత్వానికి రాజీనామా అనంతరం విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) మీడియా ముందుకు వచ్చారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం, ఎంపీ (MP) పదవికి రాజీనామా పూర్తిగా తన వ్యక్తిగతం అని తెలిపిన విజయసాయిరెడ్డి ...
రాజీనామా నా వ్యక్తిగతం.. జగన్‌తో మాట్లాడే నిర్ణయం
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని నిన్న సాయంత్రం సంచలన ప్రకటన చేసిన అనంతరం వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) మీడియా ముందుకు వచ్చారు. ఇవాళ ఉదయం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ...
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.. – విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజా ప్రకటన ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. వైసీపీలో అగ్ర నాయకుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, రేపు రాజ్యసభ ...















