YSRCP MLA News
వైసీపీ ఎమ్మెల్యేని ఇలా ఇరికించారు.. బయటపడ్డ వీడియో
By Telugu Feed
—
కర్నూలు (Kurnool) జిల్లా ఆలూరు (Alur) నియోజకవర్గంలో రాజకీయ కలకలం రేపిన ఘటనలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. చిప్పగిరి మండలం నేమకల్లులో ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే(YSRCP MLA) విరూపాక్షిపై (Virupakshi) మోపిన ...






