UK Political Crisis

ట్రంప్ చెప్పిన 24 గంటల్లోనే బ్రిటన్ ప్రధాని రాజీనామా..

ట్రంప్ చెప్పిన 24 గంటల్లోనే బ్రిటన్ ప్రధాని రాజీనామా..

—

బ్రిటన్ రాజకీయాల్లో(Britain Politics) మరో పరిణామం చోటుచేసుకుంది. యునైటెడ్ కింగ్‌డమ్ (United Kingdom) ప్రధానమంత్రి (Prime Minister) కీర్ స్టార్మర్ (Keir Starmer) తన పదవికి రాజీనామా (Resignation) చేస్తున్నట్లు ప్రకటించినట్లు సమాచారం. ...