Tummala Babu
పిఠాపురంలో వైసీపీ ఘన విజయం.. ఎన్నిక రద్దు చేయించిన జనసేన
కాకినాడ జిల్లా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో ప్రతిపక్ష వైసీపీ జెండా ఎగిరింది. నియోజకవర్గ పరిధిలోని పాఠశాల కమిటీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అయితే, ...






