Thurputallu
ఏపీలో సర్పంచ్ పదవికి రూ.1.5 కోట్ల వేలం
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ పదవుల ఏకగ్రీవాల కోసం భారీ ఆఫర్లు తెరపైకి వస్తున్నాయి. అధికార పార్టీ నేతలు గ్రామ సర్పంచ్‌గా తమను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే లక్షలు, కోట్లు ఇస్తామంటూ ముందుకొస్తున్నారు. ...






