Telugu news
జస్టిన్ ట్రూడో రాజీనామా.. కెనడా రాజకీయాల్లో కీలక మలుపు
కెనడా రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి, అలాగే లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ “పార్టీకి, గవర్నర్ జనరల్‌కు ...
నేపాల్‌లో భూకంపం.. 36 మంది మృత్యువాత, వీడియో వైరల్
నేపాల్-టిబెట్ సరిహద్దులో 7.1 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడంతో చైనా, భారతదేశం, భూటాన్ మరియు బంగ్లాదేశ్‌లో ప్రకంపనలు వచ్చాయి. ఈ ఘోరమైన భూకంపంలో నేపాల్‌లో 36 మంది మృత్యువాతపడ్డారు. పలు భవనాలు నేలకూలాయి. ...
నేడు కిమ్స్ ఆస్పత్రికి అల్లు అర్జున్
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. ఈరోజు కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను ...
మూడో తరగతి విద్యార్థినికి గుండెపోటు, మృతి
కర్ణాటక రాష్ట్రంలోని చామరాజనగరలో మూడో తరగతి విద్యార్థిని తేజస్విని (8) గుండెపోటుతో మరణించటం తీవ్ర సంచలనం రేపింది. స్థానికంగా పేరొందిన సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలో చదువుతున్న తేజస్విని సోమవారం ఉదయం ఎంతో ఉత్సాహంగా ...
కారులో ప్రేమ జంట సజీవదహనం.. దర్యాప్తులో విస్తుపోయే నిజాలు
మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో సోమవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ కారు పూర్తిగా దగ్ధమై, అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. సంఘటన ...
కాంతిరాణా, విశాల్ గున్నీలకు బెయిల్
ముంబై నటి జెత్వానీపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులు కాంతిరాణా, విశాల్ గున్నీకి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వీరితో పాటు ఏసీపీ హనుమంతరావు ఇతర పోలీసు ...
‘కల్కి’పై అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ తాజాగా ‘హైందవ శంఖారావం’ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సినిమాల్లో హైందవ ధర్మంపై జరుగుతున్న దాడులను ఎత్తి చూపారు. పురాణాలను వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. ...
మాధవీలతకు క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్
టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన నోటి దురుసుతో ఇటీవల ఓ వివాదంలో ఇరుక్కున్నాడు. బీజేపీ మహిళా నేతలు యామిని, సినీ నటి మాధవీలతపై అసభ్యకరంగా ...
తిరుమల కొండపై దేవర బ్యూటీ సందడి
తిరుమల కొండపై దేవర బ్యూటీ సందడి చేశారు. ప్రముఖ సినీ నటి జాన్వీ కపూర్ శనివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో తన సన్నిహితులతో కలిసి ...
కాలిఫోర్నియాలో కుప్పకూలిన చిన్న విమానం
ఇటీవల కాలంలో వరుస విమాన ప్రమాదాలు ప్రపంచాన్ని హడలెత్తిస్తున్నాయి. తాజాగా, అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫులర్టన్ పట్టణంలో వాణిజ్య భవనంపై ఒక చిన్న విమానం కుప్పకూలింది. ఈ దారుణ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ...















