Telangana Politics

ముగిసిన సీఎల్పీ మీటింగ్‌.. పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు?

ముగిసిన సీఎల్పీ మీటింగ్‌.. పార్టీ లైన్ దాటితే కఠిన చర్యలు?

హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సీఎల్పీ (CLP) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పార్టీ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా, ...

తీన్మార్ మల్లన్నకు షాక్.. మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు

తీన్మార్ మల్లన్నకు షాక్.. మండలి ఛైర్మన్‌కు ఫిర్యాదు

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మ‌ల్ల‌న్న చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. మ‌ల్ల‌న్న వ్యాఖ్య‌ల‌పై రోజుకో ఫిర్యాదు వెలుగుచూస్తోంది. కరీంనగర్ రెడ్డి ఐక్య సంఘం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి, ...

తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు.. కాంగ్రెస్ సీరియస్

తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు.. కాంగ్రెస్ సీరియస్

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్‌కు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీసీ కులగణన సహా ఇతర అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా ...

నేడు శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలు

నేడు శాసనసభ, మండలి ప్రత్యేక సమావేశాలు

తెలంగాణ శాసనసభ, శాసనమండలి మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఈ సమావేశాల్లో బీసీల రిజర్వేషన్ల ఖరారుపై కీలక చర్చ జరగనుంది. రాష్ట్ర ప్రణాళికా శాఖ ఇటీవల నిర్వహించిన సామాజిక-ఆర్థిక ...

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండాల‌ని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ తరఫున అభ్యర్థులను ప్రకటించక‌పోవ‌డ‌మే కాకుండా, ఎవరికీ మద్దతు ...

నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు..

నేడు ఢిల్లీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హస్తిన బాట పట్టనున్నారు. మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు ప్రచారానికి మరింత దన్ను ...

మంత్రుల‌తో సీఎం రేవంత్ అత్యవసర భేటీ.. ఏం జరగబోతోంది?

మంత్రుల‌తో సీఎం రేవంత్ అత్యవసర భేటీ.. ఏం జరగబోతోంది?

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) నేడు అత్యవసర సమావేశాన్ని (Emergency Meeting) ఏర్పాటు చేశారు. ఈ సమావేశం హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉదయం 11 గంటలకు జరగనుంది. ఆసక్తికరంగా, ...

రేపు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసనలు.. ఎందుకంటే

రేపు బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసనలు.. ఎందుకంటే

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ తీరుకు నిర‌స‌న‌గా ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీ రేపు రాష్ట్ర వ్యాప్త నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చింది. రేవంత్ స‌ర్కార్ అధికారం చేప‌ట్టి రేపటితో 420 రోజులు పూర్తవుతున్న నేప‌థ్యంలో ఎన్నికల సమయంలో ...

రేషన్‌ కార్డులపై ప్రధాని ఫొటో ముద్రించాల్సిందే.. బండి బ‌హిరంగ లేఖ‌

రేషన్‌ కార్డులపై ప్రధాని ఫొటో ముద్రించాల్సిందే.. బండి బ‌హిరంగ లేఖ‌

తెలంగాణలో రాజకీయ వేడి మరింత పెరిగింది. రేషన్ కార్డుల (Ration Card)పై, రేషన్ షాపుల వద్ద ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఫొటో తప్పనిసరిగా ఉంచాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మంత్రి ...

నేడు న‌ల్ల‌గొండ‌లో బీఆర్‌ఎస్‌ మహాధర్నా

నేడు న‌ల్ల‌గొండ‌లో బీఆర్‌ఎస్‌ మహాధర్నా

బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నేడు నల్లగొండలో భారీ రైతు మహాధర్నా జరగనుంది. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. మాజీ మంత్రి గుంటకంట్ల జగదీశ్‌రెడ్డి, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ...