TDP Janasena Clash
‘పిఠాపురం ఫైట్’.. పీక్స్‌కు చేరిన టీడీపీ-జనసేన వార్
By Telugu Feed
—
పిఠాపురం (Pithapuram) వేదికగా మొదలైన రాజకీయ అలజడి కూటమి పార్టీల మధ్య కుంపట్లకు దారితీస్తోంది. నిన్నటి ఘటనతో ఒక్కసారిగా రెండు పార్టీ మధ్య వైరం తారాస్థాయికి చేరుకుంటోంది. స్థానిక టీడీపీ(TDP) నేత, మాజీ ...





