TDP Defeat
హోంమంత్రి అనితకు షాక్.. ఓటేసిన చోటే ఓటమి
హోంశాఖ మంత్రి వంగలపూడి అనితకు సొంత నియోజకవర్గంలోనే ఓటర్లు కోలుకోలేని తీర్పునిచ్చారు. హోంమంత్రి హోదాలో ఉన్న అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం, నక్కపల్లిలో వైసీపీ ఘనవిజయం సాధించడం కూటమి ...






