Tamil Nadu Election Live Updates

కౌంటింగ్ ప్రారంభం.. తమిళనాడు సీఎం పీఠం ఎవరిది?

కౌంటింగ్ ప్రారంభం.. తమిళనాడు సీఎం పీఠం ఎవరిది?

దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 234 నియోజకవర్గాలకు గానూ ఏప్రిల్ 23న జరిగిన పోలింగ్‌లో రికార్డు స్థాయిలో 85 ...