Tamil Movies
బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. ఇప్పుడు హ్యాట్రిక్‌పై సూర్య గురి!
సూర్య (Suriya) మామూలు జోరు చూపించడం లేదు.. వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న నడిపిన్ నాయగన్ (Nadippin Nayagan) ఇప్పుడు హ్యాట్రిక్‌పై(Hat-trick) కన్నేశాడు. కరుప్పు(Karuppu), విశ్వనాథ్ అండ్ సన్స్(Vishwanath & Sons) ...
‘మండాడి’ క్లైమాక్స్‌పై సుహాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
యంగ్ హీరో సుహాస్(Suhas), సూరి (Soori) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మండాడి’.(Mandadi) పడవ పందేల (Boat Races) నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ...
హిందీలో రికార్డులు… ఇప్పుడు సౌత్‌పై ‘ధురంధర్ 2’ దండయాత్ర!
‘ధురంధర్ 2’ (Dhurandhar 2) అభిమానులకు గుడ్‌న్యూస్. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ (Ranveer Singh) నటించిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన తెలుగు వెర్షన్ నేటి (మార్చి 21) నుంచి ...
‘కరుప్పు’ రిలీజ్ డేట్ మార్పు?
కొలీవుడ్ స్టార్ హీరో సూర్య(Surya) ప్రస్థానం తన కెరీర్‌లో అత్యంత కీలకమైన దశలో ఉన్నారు. గత కొద్దిరోజుల్లో వరుసగా చేసిన చిత్రాలు ఆశించిన విజయాన్ని ఇవ్వకపోవడంతో, ఆయన ఫ్యాన్స్ ఈసారి మరో కొత్త ...
హిట్-ఫ్లాప్ సినిమాలతో ప్రియాంక మోహన్
ప్రియాంక అరుళ్ మోహన్ తమిళ్, తెలుగు మరియు కన్నడ పరిశ్రమల్లో తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన బ్యూటీ హీరోయిన్. ఆమెకన్నడ చిత్రం ఒంధ్ కథే హెల్లా (2019) తో డెబ్యూట్ చేసిన ...
‘తలైవా తలైవి’ టీజర్ విడుదల
కోలీవుడ్ స్టార్ (Kollywood Star) విజయ్ సేతుపతి (Vijay Sethupathi) నటించిన కొత్త చిత్రం ‘తలైవా తలైవి’ (‘Thalaiva Thalaivi’) టీజర్ (Teaser) తాజాగా విడుదలైంది (Released). ఈ చిత్రంలో ఆయనకు జోడీగా ...
అసిస్టెంట్ డైరెక్టర్‌గా స్టార్ హీరోయిన్ కూతురు
కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా, మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం థగ్ లైఫ్ (Thug Life) జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మిశ్రమ స్పందనను మూటగట్టుకుంది. ఈ ...













