Suryapet political murder
బీఆర్ఎస్ నేత దారుణ హత్య.. ముక్కలుగా నరికి బస్తాలో కుక్కిన దుండగులు!
సూర్యాపేట (Suryapet) మండల పరిధిలోని యర్కారం (Yarkaram) గ్రామంలో రాజకీయ కక్షలు మరోసారి పడగవిప్పాయి. గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న గ్రామంలో పాత కక్షలు భగ్గుమనడంతో బిఆర్ఎస్ (BRS) పార్టీకి చెందిన కీలక ...






