Srikalahasti Government Hospital
శ్రీకాళహస్తిలో టీడీపీ దౌర్జన్యం.. సర్పంచ్ అభ్యర్థిపై దాడి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొట్టంబేడు మండలంలో వైసీపీ మద్దతుదారులను నామినేషన్లు దాఖలు చేయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకొని దాడులు తెగబడ్డారు. ...






