Sports News
ఫ్యాన్స్ ఖర్చు చేసిన ప్రతి రూపాయికి న్యాయం చేస్తా..- హార్దిక్
టీమ్ ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఆట ద్వారా అభిమానులను ఎప్పుడూ ఎంటర్‌టైన్ చేయాలనే లక్ష్యంతో ఉంటానని తెలిపారు. “ఫ్యాన్స్ టికెట్ కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయికి న్యాయం ...
పెళ్లి తర్వాత తొలి టోర్నీలోనే పీవీ సింధుకు షాక్..
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండోనేషియా మాస్టర్స్ 2025 టోర్నీలో నిరాశపరిచింది. ఆమె తొలి రౌండ్‌లోనే విఫలమై, వియత్నాం ప్లేయర్ గుయెన్ టీఎల్ చేతిలో 20-21, 12-21 తేడాతో ఓడిపోయింది. మ్యాచ్‌లో ...
ఖోఖో ప్రపంచ కప్ విజేతగా భారత్
ఖోఖోలో భారత మహిళలు, పురుషుల జట్లు చరిత్ర సృష్టించాయి. ఖోఖో తొలి ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు చారిత్రక విజయాన్ని సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్‌ను 78-40 స్కోర్ తేడాతో చిత్తు ...
సంజూ శాంసన్‌కు అన్యాయం జరిగిందా?
భారత క్రికెటర్ సంజూ శాంసన్‌ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. కేరళ MP శశి థరూర్ ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేశారు. శాంసన్ కెరీర్‌ను నాశనం చేస్తున్నారని, ఈ ...
నితీశ్ శతకానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నజరానా
ఆస్ట్రేలియాపై అద్భుత సెంచరీతో ఆకట్టుకున్న యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి రాష్ట్రం నుంచి ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) అతనికి రూ.25 లక్షల నగదు బహుమతి ప్రకటించింది. ...
ఆ దేశంతో ఒక్క టెస్ట్ కూడా ఆడని అశ్విన్
భారత క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ స్పిన్నర్‌గా పేరు పొందిన రవిచంద్రన్ అశ్విన్, తాజాగా ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. రిటైర్‌మెంట్ ప్రకటించిన ఈ స్టార్ ప్లేయర్ తన కెరీర్‌లో పాకిస్తాన్‌తో ఒక్క ...
న్యూజిలాండ్ క్రికెట్‌కు కొత్త కెప్టెన్
న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా మిచెల్ సాంట్నర్‌ను నియమించినట్లు కివీస్ క్రికెట్ బోర్డ్ అధికారికంగా ప్రకటించింది. వన్డే, టీ20 ఫార్మాట్లలో జట్టును ముందుండి నడిపించే బాధ్యతలు ఇప్పుడు సాంట్నర్‌కు అప్పగించారు. కెప్టెన్సీపై ...
టీమిండియాకు షాక్.. మ్యాచ్ మధ్యలో సిరాజ్‌కు గాయం
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ ఇండియాకు భారీ షాక్ తగిలింది. భారత జట్టు స్టార్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మోకాలి నొప్పితో బాధపడుతూ మైదానాన్ని వీడారు. ఈ సంఘటన ఇన్నింగ్స్ ...
ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో బతుకీడుస్తున్న మాజీ క్రికెటర్
భారత మాజీ క్రికెటర్, సచిన్ టెండుల్కర్ స్నేహితుడు వినోద్ కాంబ్లీ ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రస్తుతం నెలకు వచ్చే రూ.30 వేల పింఛన్‌తోనే తన కుటుంబాన్ని పోషిస్తున్నట్లు ఆయన తెలిపారు. యూరిన్ ...














