Social Media Likes Controversy

'లైక్స్' వస్తే బీచ్‌లో బార్లు తెరిచేస్తారా సార్..?

‘లైక్స్’ వస్తే బీచ్‌లో బార్లు తెరిచేస్తారా సార్..?

“టూరిజం డెవలప్‌మెంట్‌కు, సోషల్ మీడియా లైక్స్‌కు లింకేంటి సార్?”.. ఇప్పుడు వైజాగ్ పొలిటికల్ సర్కిల్స్‌తో పాటు సోషల్ మీడియాలోనూ గట్టిగా వినిపిస్తున్న ప్రశ్న ఇది. విశాఖపట్నం ఎంపీ, మంత్రి నారా లోకేష్ తోడల్లుడు ...