Skip to content
Telugufeed.com
  • హోమ్
  • ఏపీ పాలిటిక్స్
  • వార్తలు
    • తెలంగాణ వార్తలు
    • జాతీయ వార్తలు
    • అంతర్జాతీయ వార్తలు
  • మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • స్టోరీస్
  • English

Home

Latest News

Web Stories

WhatsApp

News Wire

Latest Records
  • 01

    జ‌గ్గీ వాసుదేవ్ క‌న్నీరు

    నేపాల్ జలప్రళయంలో 300 మంది భారతీయులు గల్లంతు. ఇషా ఫౌండేషన్ స‌భ్యులు 77 మంది గల్లంతు. జ‌గ్గీ వాసుదేవ్ క‌న్నీరు.

  • 02

    అడ్వ‌కేట్ల‌కు రూ.82 ల‌క్ష‌ల ఫీజు

    ఏపీ మద్యం కేసులో అడ్వ‌కేట్లకు రూ.82 ల‌క్ష‌లు. ఫీజుల రూపంలో ముకుల్ రోహత్గికి రూ.80 ల‌క్ష‌లు చెల్లిస్తూ ఉత్త‌ర్వులిచ్చిన చంద్ర‌బాబు ప్ర‌భుత్వం

  • 03

    నేపాల్ వరదల్లో ఏపీ వాసులు

    వ‌ర‌ద‌ల్లో ముగ్గురు గల్లంతు, వరదలు చిక్కుకున్న మరో నలుగురు. గైరంగ్ ఎంబసీ వద్ద మిస్ అయినట్లు వెల్లడించిన ఏపీ ప్రభుత్వం

  • 04

    ఏపీలో లొంగిపోయిన మావోయిస్టులు

    పోలవరం ఏఎస్పీ ఎదుట లొంగిపోయిన ముగ్గురు మావోలు. హిడ్మా ప్రధాన అనుచరురాలు ముచ్చిక మంగి సహా మరో ఇద్దరు లొంగుబాటు

  • 05

    భార‌తీయుల‌ కోసం టోల్ ఫ్రీ నంబ‌ర్‌

    నేపాల్‌లో గల్లంతు అయిన భారతీయుల కోసం ఎమర్జెన్సీ నెంబర్లు. +977 985 131 6807, +977 970 910 7500

  • 06

    నేపాల్ వరదలతో బీహార్ సీఎం మీటింగ్‌

    నేపాల్ నుంచి వరద నీరు బీహార్‌కు వ‌చ్చే అవ‌కాశం. ఈ నేప‌థ్యంలో జిల్లా అధికార్లు అప్రమత్తంగా ఉండాలన్న సీఎం సామ్రాట్ చౌదరి

  • 07

    నేపాల్‌లో మెరుపు వరద బీభత్సం

    వ‌రద బీభ‌త్సానికి 8 మంది మృతి. 400 మందికి పైగా టూరిస్టులు గల్లంతు. వారిలో 100 మంది ఇండియ‌న్స్‌ మృతుల సంఖ్య పెరిగే అవకాశం

  • 08

    ఘోర రోడ్డు ప్ర‌మాదం

    కోదాడలోని హైద‌రాబాద్‌- విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిపై ఘోర రోడ్డు ప్ర‌మాదం. అభి బ‌స్సులోని ఆరుగురు మృతి. ఏడుగురి ప‌రిస్థితి విష‌మం.

  • 09

    కాసేప‌ట్లో వైఎస్ జ‌గ‌న్ ప్రెస్‌మీట్‌

    నేడు ఉదయం 11 గంట‌లకు తాడేప‌ల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రెస్‌మీట్

  • 10

    సమ్మెను విరమించిన జూడాలు

    స‌మ్మె విర‌మిస్తున్న‌ట్లు హైకోర్టుకు తెలిపిన జూనియ‌ర్ డాక్ట‌ర్లు. తమ డిమాండ్లు పరిష్కరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని అభ్యర్థన

Trending Videos

X yt
  • Thumbnail

    Reason with raavan ft kethireddy

    Trending #1

తాజా అప్‌డేట్‌లు

August 27, 2026

పాడెపైనే తమ్ముడికి రాఖీ క‌ట్టిన అక్క‌

నేపాల్‌ జల విలయంలో ఇషా ఫౌండేషన్ స‌భ్యులు.. జ‌గ్గీ క‌న్నీరు

August 27, 2026
నేపాల్‌ జల విలయంలో ఇషా ఫౌండేషన్ స‌భ్యులు.. జ‌గ్గీ క‌న్నీరు

ఏపీలో దారుణం.. బాలికను వివస్త్రగా చేసి దొంగ బాబాల పూజలు

August 27, 2026
ఏపీలో దారుణం.. బాలికను వివస్త్రగా చేసి దొంగ బాబాల పూజలు

రేవ్ పార్టీలో అమ్మాయిల కోసం టీడీపీ నేతల రచ్చ..!

August 27, 2026
రేవ్ పార్టీలో అమ్మాయిల కోసం టీడీపీ నేతల రచ్చ..!

పిల్లలను కనే వారికి సింగపూర్ సర్కారు భారీ ఆఫర్

August 27, 2026
పిల్లలను కనే వారికి సింగపూర్ సర్కారు భారీ ఆఫర్

కాంగ్రెస్‌లో తెలంగాణ నాయకత్వాన్ని తొక్కే ప్రయత్నం

August 26, 2026
కాంగ్రెస్‌లో తెలంగాణ నాయకత్వాన్ని తొక్కే ప్రయత్నం
Telugu Feed

Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.

పాపులర్ కేటగిరీ

ఏపీ పాలిటిక్స్

తెలంగాణ వార్తలు

మూవీ న్యూస్

జాతీయ వార్తలు

లింక్స్

About Us

Contact Us

Disclaimer

Privacy policy

Terms & Conditions

Follow Us On

Follow Us On Social Media

Get Latest Update On Social Media

© TeluguFeed.com • All rights reserved

Telugu Feed