Sir Theodore Hector
తెల్లదొరల గుండెల్లో సింగనమల నిప్పులు.. ‘రణబాలి’ ట్రైలర్ రివ్యూ
శతాబ్దన్నర క్రితం నాటి రాయలసీమ(Rayalaseema).. మద్రాస్ కరువుతో (Madras Famine) అల్లకల్లోలమవుతున్న కాలం.. పిడికెడు మెతుకుల కోసం ప్రజలు పడుతున్న అగచాట్లు ఒకవైపు, తెల్లదొరల(British Rulers) అకృత్యాలు.. మరోవైపు ఈ నరకాన్ని తెగనరికి ...






