Sarpanch Post Auction

ఏపీలో సర్పంచ్ పదవికి రూ.కోటిన్నర బేరం

ఏపీలో సర్పంచ్ పదవికి రూ.1.5 కోట్ల వేలం

—

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ పదవుల ఏకగ్రీవాల కోసం భారీ ఆఫర్లు తెరపైకి వస్తున్నాయి. అధికార పార్టీ నేతలు గ్రామ సర్పంచ్‌గా తమను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే లక్షలు, కోట్లు ఇస్తామంటూ ముందుకొస్తున్నారు. ...