Samastipur
బిహార్లో మరో దారుణం.. మైనర్ బాలికపై వేధింపులు.. నలుగురు అరెస్ట్
By Telugu Feed
—
బిహార్లోని(Bihar) సమస్తిపూర్ (Samastipur) జిల్లాలో మైనర్ బాలికతో(Minor Girl) అసభ్యంగా ప్రవర్తించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కర్పూరిగ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగత్సింగ్పూర్ గ్రామంలో బండ్ బైపాస్ ...






