Routhusurimala

శ్రీకాళహస్తిలో టీడీపీ దౌర్జన్యం.. సర్పంచ్ అభ్యర్థిపై దాడి

శ్రీకాళహస్తిలో టీడీపీ దౌర్జన్యం.. సర్పంచ్ అభ్యర్థిపై దాడి

—

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తొట్టంబేడు మండలంలో వైసీపీ మద్దతుదారులను నామినేషన్లు దాఖలు చేయకుండా టీడీపీ శ్రేణులు అడ్డుకొని దాడులు తెగ‌బ‌డ్డారు. ...