Relationship Crime
గుడికి తీసుకెళ్లి భర్తను హత్య చేసిన భార్య.. కుప్పంలో ఘటన
వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడనే కక్షతో కట్టుకున్న భర్తను ఓ భార్య దారుణంగా హత్య చేయించిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గుడికి వెళ్దామని నమ్మించి తీసుకెళ్లి, ఘాట్ రోడ్డు సమీపంలోని ...






