Ranchi Latest News
ఝార్ఖండ్‌లో భగ్గుమన్న యువత.. అసెంబ్లీ ముట్టడికి యత్నం
ఉద్యోగ నియామక పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీకేజీలను ఆరోపిస్తూ ఝార్ఖండ్‌లో యువత, విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. రాంచీలో జరుగుతున్న ఈ నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ...






