Rajiv Gandhi
సోనియా జీవిత చరిత్రపై సినిమా.. భక్తి చాటుకోనున్న జగ్గారెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో సినిమా నిర్మించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సోనియాగాంధీ ...






