Ra. Karthik

మన్మధుడి 100వ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో ఎంట్రీ!

మన్మధుడి 100వ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ కీలక పాత్ర

రీసెంట్‌గా విక్టరీ వెంకటేష్ సరసన “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రంతో భారీ విజయాన్ని అందుకుని, టాలీవుడ్‌లో టాలెంటెడ్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) కెరీర్ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన మలుపు ...