Pragyan Ojha
సీనియర్ సెలెక్టర్ పదవికి వసీం జాఫర్ దరఖాస్తు
టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ భారత పురుషుల క్రికెట్ జట్టు సీనియర్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్నారు. అజిత్ అగార్కర్ కాంట్రాక్టును పునరుద్ధరించకూడదని బీసీసీఐ నిర్ణయించడంతో ఖాళీ అయిన ఈ పదవికి ...






