Police Protection for Candidates
చంద్రబాబు సర్కార్కు సుప్రీంకోర్టులో భారీ షాక్
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో సాగిస్తున్న ప్రజాస్వామ్య విధ్వంసం, అరాచకంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష ...






