Police Custodial Death
జగన్ రాకతో కదిలిన యంత్రాంగం.. ఇరకాటంలో ప్రభుత్వం!
విజయవాడ నడిబొడ్డున జరిగిన ఉదంతంతో చంద్రబాబు ప్రభుత్వం ఇరకాటంలో పడింది. క్రిమినల్ అని, 40-50 కేసులున్నాయని ప్రచారం చేసినా, ఆ తల్లి వేధన ముందు ఆ పాచికలేవీ పారలేదు. జగన్ పరామర్శ తరువాత ...






