Palnadu Latest News
పల్నాడులో ప్రేమోన్మాది.. యువతిని చంపి పెట్రోల్ పోసి నిప్పు
ఉద్యోగంలో చేరిన తరువాత తనను పట్టించుకోవడం లేదని ప్రేయసిపై అనుమానంతో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేసి, ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణ ఘటన పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో చోటుచేసుకుంది. ...






